పుల్లయ్య బంజర, ఖమ్మం జిల్లా, కల్లూరు మండలానికి చెందిన గ్రామం.[1].

పుల్లయ్య బంజర
—  రెవిన్యూ గ్రామం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండలం కల్లూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 507209
ఎస్.టి.డి కోడ్ 08761

ఈ గ్రామం కల్లూరులోనే అతిపురాతనగ్రామం. దీనికి ఎంతో చారిత్రాత్మకత ఉంది. కాశ్మీర మహాదేవ క్షేత్రం అనే శివుని దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో శివరాత్రి ఘనంగా నిర్వహిస్తారు. ఈ గ్రామంనకు ఇరు ప్రక్కల వాగు ఉంది.

గ్రామంలో ప్రధాన పంటలు

మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు

మార్చు
  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-09-20. Retrieved 2015-08-07.

వెలుపలి లంకెలు

మార్చు