పూంచ్ హవేలీ శాసనసభ నియోజకవర్గం

పూంచ్ హవేలీ శాసనసభ నియోజకవర్గం భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ శాసనసభలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అనంతనాగ్ - రాజౌరి లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.[1][2][3]

పూంచ్ హవేలీ
రాష్ట్ర శాసనసభలో నియోజకవర్గంNo. 89
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంజమ్మూ కాశ్మీర్
జిల్లాపూంచ్
లోకసభ నియోజకవర్గంఅనంతనాగ్ - రాజౌరి
ఏర్పాటు తేదీ1962

శాసనసభ సభ్యులు

మార్చు
ఎన్నికల సభ్యుడు పార్టీ
1962[4] గులాం మొహమ్మద్ మీర్ భారత జాతీయ కాంగ్రెస్
1967[5] గులాం మొహమ్మద్ మీర్
1972[6] గులాం మొహమ్మద్ మీర్
1996[7] గులాం మహ్మద్ జాన్ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
2002[8][9] గులాం మహ్మద్ జాన్
2007 (ఉప ఎన్నిక) జహంగీర్ హుస్సేన్ మీర్ భారత జాతీయ కాంగ్రెస్
2008[10][11] అజాజ్ అహ్మద్ జాన్ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
2014[12] షా మొహమ్మద్ తంత్రయ్ జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ
2024[13] అజాజ్ అహ్మద్ జాన్ జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్

ఎన్నికల ఫలితాలు

మార్చు
జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలు, 2014 : పూంచ్ హవేలీ
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
పీడీపీ షా మహమ్మద్ తంత్రయ్ 19,488 25.57 +8.84
జేకేఎన్‌సీ అజాజ్ అహ్మద్ జాన్ 15,976 20.96 -18.66
స్వతంత్ర చౌదరి అబ్దుల్ ఘని 15,110 19.83 కొత్తది
బీజేపీ పర్దీప్ శర్మ 11,292 14.82 +5.05
నోటా పైవేవీ లేవు 661 0.87
మెజారిటీ 3,512 4.65
పోలింగ్ శాతం 76,215 76.25 +1.95
జమ్మూ కాశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు, 2008 : పూంచ్ హవేలీ
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
జేకేఎన్‌సీ అజాజ్ అహ్మద్ జాన్ 28,297 39.62 -7.79
ఐఎన్‌సీ బషీర్ అహ్మద్ నాజ్ 18,364 25.71 -20.59
పీడీపీ ఇంతియాజ్ అలీ బండే 11,950 16.73 +15.36
బీజేపీ పర్దీప్ శర్మ 6,980 9.77 +8.66
మెజారిటీ 9,993 13.91
పోలింగ్ శాతం 71,415 74.3 +13.57

మూలాలు

మార్చు
  1. "Delimitation of Constituencies in Jammu-Kashmir, Assam,Arunachal Pradesh, Manipur and Nagaland - Notification dated 06.03.2020 - Delimitation - Election Commission of India". eci.gov.in. Retrieved 2021-06-27.
  2. "Delimitation of Constituencies in Jammu-Kashmir - Notification dated 03.03.2021 - Presidential Orders/ Delimitation Commission Orders". Election Commission of India. 3 March 2021. Retrieved 2021-06-27.
  3. "Sitting and previous MLAs from Poonch Haveli Assembly Constituency". Elections.in. Retrieved 2021-06-27.
  4. Statistical Report on General Election, 1962, Election Commission of India.
  5. Statistical Report on General Election, 1967, Election Commission of India.
  6. "Statistical Report on General Election, 1972 to the Legislative Assembly of Jammu and Kashmir". Election Commission of India. Retrieved 16 February 2022.
  7. "Statistical report on General Election, 1996 to the Legislative Assembly of Jammu & Kashmir" (PDF).
  8. "Jammu and Kashmir Assembly Election 2002 results" (in ఇంగ్లీష్). 2002. Archived from the original on 16 May 2024. Retrieved 16 May 2024.
  9. "Jammu & Kashmir 2002". Election Commission of India. Retrieved 13 November 2021.
  10. Rediff (2008). "Jammu and Kashmir Assembly Election 2008". Archived from the original on 16 May 2024. Retrieved 16 May 2024.
  11. "Jammu & Kashmir 2008". Election Commission of India. Retrieved 13 November 2021.
  12. "Jammu & Kashmir 2014". Election Commission of India. Retrieved 13 November 2021.
  13. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.

బయటి లింకులు

మార్చు