పూజా గోర్
పూజా గోర్ (జననం 1 జూన్ 1991)[2] భారతదేశానికి చెందిన టెలివిజన్, సినిమా నటి. ఆమె మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞలో ప్రతిజ్ఞ పాత్రలో నటనకుగాను మంచి పేరు తెచ్చుకుంది . పూజా గోర్ 2014లో ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 5 అనే రియాలిటీ షోలో పాల్గొంది.
పూజా గోర్ | |
---|---|
జననం | పూజా గోర్ 1991 జూన్ 1[1][2] |
వృత్తి | నటి, టెలివిషన్ ప్రేసెంటెర్ |
క్రియాశీల సంవత్సరాలు | 2009–ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | మాన్ కీ అవ్వాజ్ ప్రతిజ్ఞ |
భాగస్వామి | రాజ్ సింగ్ అరోరా (2009-2020)[4] |
సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2018 | కేదార్‌నాథ్ | బృందా మిశ్రా | తొలిచిత్రం |
టెలివిజన్
మార్చుసంవత్సరం | చూపించు | పాత్ర | రెఫ(లు) |
---|---|---|---|
2009 | కితానీ మొహబ్బత్ హై | పూర్వీ సలీల్ మిట్టల్ | |
కోయి ఆనే కో హై | పూజ | [5] | |
2009–2012 | మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞ | ప్రతిజ్ఞ కృష్ణ సింగ్ | |
2009 | కిస్ దేశ్ మే హై మేరా దిల్ | అతిథి (ప్రతిజ్ఞగా) | |
తుజ్ సంగ్ ప్రీత్ లగై సజ్నా | |||
2010 | సాథ్ నిభానా సాథియా | ||
సప్నా బాబుల్ కా.. . బిదాయి | |||
యే రిష్తా క్యా కెహ్లతా హై | |||
మీతీ చూరి నంబర్ 1 | పోటీదారు | ||
కౌన్ బనేగా కరోడ్పతి 4 | అతిథి | ||
2011 | మాయ్కే సే బంధి దోర్ | అతిథి (ప్రతిజ్ఞగా) | |
ఈస్ ప్యార్ కో క్యా నామ్ దూన్?[permanent dead link] | |||
రుక్ జానా నహీం | |||
2012 | దియా ఔర్ బాతీ హమ్ | ||
ససురల్ గెండా ఫూల్ | |||
ఏక్ హజారోన్ మే మేరీ బెహనా హై | |||
తేరీ మేరీ లవ్ స్టోరీస్ | |||
లఖోన్ మే ఏక్ | హోస్ట్ | [6] | |
వి సీరియల్ | ఆమెనే | ||
2013 | బిగ్ బాస్ 6 | అతిథి | |
ఏక్ థీ నాయకా | అన్య | ||
యే హై ఆషికీ | పాఖీ | ||
ముఝే పంఖ్ దే దో | అతిథి | ||
ది బ్యాచిలొరెట్ ఇండియా: మేరే ఖయాలోన్ కీ మల్లికా | |||
2013–2015 | సావధాన్ ఇండియా | హోస్ట్ | [7] |
2014 | ఖత్రోన్ కే ఖిలాడి 5 | పోటీదారు | |
2014–2015 | బాక్స్ క్రికెట్ లీగ్ 1 | [8] | |
2015 | జిందగీ ఖట్టి మీతీ | అతిథి | |
ఏక్ నయీ ఉమ్మీద్ - రోష్ని | డాక్టర్ రోష్ని సింగ్ | ||
కలాష్ - ఏక్ విశ్వాస్ | అతిథి (రోష్నిగా) | ||
2016 | ప్యార్ ట్యూనే క్యా కియా | సుమోనా | |
కపిల్ శర్మ షో | అతిథి పాత్ర | ||
2017 | బిగ్ మేంసాబ్ | అతిథి | |
ఝలక్ దిఖ్లా జా 9 | |||
2018 | ససురల్ సిమర్ కా | ||
2019 | కిచెన్ ఛాంపియన్ 5 | ||
2021 | మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞ 2 | ప్రతిజ్ఞ కృష్ణ సింగ్ | [9] |
అంకహీ దస్తాన్ |
మూలాలు
మార్చు- ↑ "Pooja Gor celebrates her 25th birthday in snow". The Times of India. 6 June 2016. Retrieved 23 August 2016.
- ↑ 2.0 2.1 Sharma, Sarika (1 June 2016). "TV actress Pooja Gor turns 25, wishes herself on Instagram". The Times of India. Retrieved 23 August 2016.
- ↑ "Know the characters of Life OK's 'Ek Nayi Ummeed Roshni'". The Times of India. 14 July 2015. Retrieved 23 August 2016.
- ↑ Awaasthi, Kavita (26 August 2013). "We don't live together: Pooja Gor". Hindustan Times. Archived from the original on 27 August 2013. Retrieved 7 January 2015.
- ↑ Team, Tellychakkar. "Raj Singh Arora, Pooja Gor in Koi Aane Ko Hai". Tellychakkar.com. Retrieved 7 January 2020.
- ↑ "Pooja Gor of 'Pratigya' fame to host 'Lakhon Mein Ek'". The Times of India. 30 July 2012. Retrieved 23 August 2016.
- ↑ Agarwal, Stuti (23 March 2013). "Post Lakhon Mein Ek, Pooja Gor hosts Savdhaan India". The Times of India. Retrieved 23 August 2016.
- ↑ "Box Cricket League Teams: BCL 2014 Team Details With TV Actors & Names of Celebrities". india.com. 14 December 2014. Archived from the original on 10 September 2015. Retrieved 14 December 2014.
- ↑ Keshri, Shweta (25 February 2021). "Pooja Gor, Arhaan Behll begin shooting Mann Ki Awaaz Pratigya 2 in Prayagraj". India Today (in ఇంగ్లీష్). Retrieved 27 February 2021.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో పూజా గోర్ పేజీ
- ఇన్స్టాగ్రాం లో poojagor పూజా గోర్