పూజా చౌదరి హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024లో జరిగిన హర్యానా శాసనసభ ఎన్నికలలో ములానా నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైంది.[3][4]

పూజా చౌదరి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
ముందు వరుణ్ చౌదరి
నియోజకవర్గం ములానా

వ్యక్తిగత వివరాలు

జీవిత భాగస్వామి వరుణ్ చౌదరి[1][2]
వృత్తి రాజకీయ నాయకురాలు

రాజకీయ జీవితం

మార్చు

పూజా చౌదరి 2024లో జరిగిన హర్యానా శాసనసభ ఎన్నికలలో ములానా నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సంతోష్ చౌహాన్ సర్వాన్ పై 12865 ఓట్లు మెజారిటీ గెలిచి మొదటిసారి శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైంది. పూజా చౌదరికి 79089 ఓట్లు, బీజేపీ అభ్యర్థి సంతోష్ చౌహాన్ శర్వన్ కి 66224 ఓట్లు వచ్చాయి.[5][6][7]

మూలాలు

మార్చు
  1. The New Indian Express (20 September 2024). "Haryana assembly polls: Kin of key political families take poll plunge" (in ఇంగ్లీష్). Retrieved 24 October 2024.
  2. India Today (30 September 2024). "Haryana elections: The high-stakes battle of dynasties" (in ఇంగ్లీష్). Retrieved 24 October 2024.
  3. India Today (8 October 2024). "Haryana Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Retrieved 24 October 2024.
  4. The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  5. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Mulana". Retrieved 24 October 2024.
  6. "Mulana Assembly Election Results 2024: INC's Pooja with 79089 defeats BJP's Santosh Chauhan Sarwan". India Today (in ఇంగ్లీష్). 8 October 2024. Retrieved 9 October 2024.
  7. Hindustantimes (20 September 2024). "Haryana assembly elections: It's experience vs young blood in battle for Mullana". Retrieved 24 October 2024.