పూజ భట్
పూజా భట్ 1972 ఫిబ్రవరి 24న జన్మించారు. భారతీయ చిత్ర దర్శకురాలు, నటి, వాయిద్యకారిణీ, మోడల్, చిత్ర నిర్మాత. భారతీయ చలన చిత్ర దర్శకుడు మహేష్ భట్ పెద్ద కుమార్తె.
పూజ భట్ | |
---|---|
![]() పూజ భట్ | |
జననం | [1] | 1972 ఫిబ్రవరి 24
జాతీయత | ఇండియన్ |
వృత్తి | నటి, నిర్మాత, దర్శకత్వం |
తల్లిదండ్రులు | మహేష్ భట్ కిరణ్ భట్ |
కుటుంబం | రాహుల్ భట్ (brother) ఆలియా భట్ షాహీన్ భట్ |
ప్రారంభ జీవితంసవరించు
పూజ భట్ 1972 ఫిబ్రవరి 24న మహేష్ భట్, కిరణ్ భట్ దంపతులకు జన్మించారు. తన తండ్రి భట్ గుజరాత్ కు చెందినవాడు. ఆమె తల్లి ఇంగ్లీష్, స్కాటిష్ , అర్మేనియన్. పూజ భట్ కు సోదరుడు, రాహుల్ భట్, సోదరి షాహీన్, అలియా భట్ ఉన్నారు.
సినిమాలుసవరించు
అవార్డులుసవరించు
- 1991 సంవత్సరపు లక్స్ ఫేస్ ఫేం ఫిల్మ్ఫేర్ పురస్కారం డాడీ సంవత్సరపు క్రొత్త ఫేస్ గెలుపు.
- 1997 నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిల్మ్ ఆన్ అదర్ సోషల్ ఇష్యూస్ తమన్నా ఇతర సామాజిక సమస్యలపై ఉత్తమ చిత్రం
- 1999 నేషనల్ ఇంటిగ్రేషన్లో ఉత్తమ చలన చిత్రం కోసం నర్గీస్ దత్ పురస్కారం Zakhm నేషనల్ ఇంటిగ్రేషన్లో ఉత్తమ చలన చిత్రం.
బాహ్య లింకులుసవరించు
Wikimedia Commons has media related to Pooja_Bhatt.
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో పూజ భట్ పేజీ
- ↑ AP/AFP/PTI/Agencies/Twitter/Movie stills. "Birthday Exclusive: Pooja Bhatt". Deccan Chronicle. Archived from the original on 2015-11-22. Retrieved 2016-08-09.
{{cite web}}
:|author=
has generic name (help)