జఖ్మ్

మహేష్ భట్ దర్శకత్వంలో 1998లో విడుదలైనహిందీ సినిమా

జఖ్మ్, 1998 డిసెంబరు 25న విడుదలైనహిందీ సినిమా. పూజా భట్ ప్రొడక్షన్స్ బ్యానరులో ముఖేష్ భట్, పూజా భట్ నిర్మించిన ఈ సినిమాకు మహేష్ భట్ దర్శకత్వం వహించారు.[1] ఇందులో అజయ్ దేవ్‌గణ్, పూజ భట్, సోనాలి బెంద్రే, కునాల్ ఖేము, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించగా, ఎం. ఎం. కీరవాణి సంగీతం సమకూర్చాడు.[2] భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఈ సినిమా జాతీయ ఉత్తమ సమగ్రత నర్గీస్ దత్ అవార్డు, జాతీయ ఉత్తమ నటుడు అవార్డు (అజయ్ దేవగన్) గెలుచుకుంది.

జఖ్మ్
జఖ్మ్ సినిమా పోస్టర్
దర్శకత్వంమహేష్ భట్
రచనగిరీష్ ధమిజ (మాటలు)
స్క్రీన్ ప్లేతనూజ చంద్ర
మహేష్ భట్
కథమహేష్ భట్
నిర్మాతముఖేష్ భట్
పూజా భట్
తారాగణంఅజయ్ దేవ్‌గణ్
పూజ భట్
సోనాలి బెంద్రే
నాగార్జున
ఛాయాగ్రహణంనిర్మల్ జని
కూర్పుసంజయ్ సంక్ల
సంగీతంఎం.ఎం. కీరవాణి
నిర్మాణ
సంస్థ
పూజా భట్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
25 డిసెంబరు 1998
సినిమా నిడివి
126 నిముషాలు
దేశంభారతదేశం
భాషహిందీ

నటవర్గం మార్చు

పాటలు మార్చు

Untitled

ఈ సినిమాలోని పాటలను ఆనంద్ బక్షి రాయగా, ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించాడు. హెచ్.ఎం.వి. ఆడియో కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.

సం.పాటగాయకులుపాట నిడివి
1."గాలి మే ఆజ్ చాంద్ నిక్లా"అల్కా యాగ్నిక్5:07
2."హమ్ యహాన్ తుమ్ యహాన్ (మేల్)"కుమార్ సానూ4:52
3."మా నే కహా (మేల్)"ఎం.ఎం. కీరవాణి2:48
4."పధ్ లిఖ్ కే"అల్కా యాగ్నిక్4:35
5."హమ్ యహాన్ తుమ్ యహాన్ (ఫీమేల్)"అల్కా యాగ్నిక్4:52
6."మా నే కహా (ఫీమేల్)"కె.ఎస్. చిత్ర2:47
7."రాత్ చీర బెకారారి మే"అల్కా యాగ్నిక్5:04
8."మా నే కహా (సాడ్)"ఎం.ఎం. క్రీమ్1:29
9."గాలి మే ఆజ్ చాంద్ నిక్లా (సాడ్)"అల్కా యాగ్నిక్3:06
Total length:34:40

అవార్డులు మార్చు

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
స్క్రీన్ అవార్డులు

టీవీ సిరీస్ మార్చు

2016 సెప్టెంబరు నుండి స్టార్ ప్లస్‌లో ప్రసారం అవుతున్న నామ్‌కరన్ అనే టీవీ సిరీస్‌ కి ఈ కథ స్వీకరించబడింది.[5]

మూలాలు మార్చు

  1. "Zakhm (1998)". Indiancine.ma. Retrieved 2021-08-29.
  2. Khanna, Anish (25 December 1998). "Film Review – Zakhm". Planet Bollywood. Archived from the original on 5 November 2008. Retrieved 2021-08-29.
  3. Namrata, Nongpiur (21 May 2011). "10 National Award Winning Actors of Bollywood". Mens XP. Retrieved 2021-08-29.
  4. Chatterjee, Saibal (1 March 1999). "That's No Shooting Star". Outlook (Indian magazine). Retrieved 2021-08-29.
  5. Singh, Anvita (28 July 2016). "Mahesh Bhatts TV show based on Zakhm to star Viraf Patel and Barkha Bisht?". India Today. Retrieved 2021-08-29.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=జఖ్మ్&oldid=4102587" నుండి వెలికితీశారు