ఆలియా భట్ ఒక భారతీయ సినీ నటి. ఆమె పలు హిందీ చిత్రాలలో నటించింది. ఆర్ .ఆర్ .ఆర్ అనే చిత్రం తో తెలుగు సినీ పరిశ్రమ లోకి తెరంగేట్రం చేసింది.

Alia Bhatt
Alia Bhatt grace the special screening of Raazi (1).jpg
జననంAlia Bhatt
(1993-03-15) 1993 మార్చి 15 (వయస్సు: 27  సంవత్సరాలు)
ముంబై, భరత్
వృత్తినటి, రూపదర్శి
తల్లిదండ్రులుమహేష్ భట్ (నాన్న)
సోని రజ్దాన్ (అమ్మ)
బంధువులుNanabhai Bhatt (grand-father)
Mukesh Bhatt (uncle)
Shaheen Bhatt (sister)
Pooja Bhatt (half-sister)
Rahul Bhatt (half-brother)

నేపధ్యముసవరించు

ఈమె ప్రముఖ దర్శకుడు మహేష్ భట్, నటి సోని రజ్దాన్ కుమార్తె. ఈమెకు ఒక సోదరి షహీన్ భట్ ఉంది. ప్రముఖ నటి పూజా భట్, రాహుల్ భట్ ఈమె సవతి సోదరీ సోదరులు.ఈమె పాఠశాల విద్యను ముంబైలోని జమ్నాబాయ్ నర్సీ పాఠశాలలో 2011 మేలో పూర్తి చేసింది.

నట జీవితంసవరించు

ఈవిడ బాలనటిగా 1999లో విడుదలైన హిందీ చిత్రం సంఘర్ష్ లో నటించింది. 2012 లో విడుదలైన హిందీ చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ లో ప్రధాన నాయిక పాత్రను పోషించింది.

ఇప్పటివరకు నటించిన చిత్రాలుసవరించు

సంవత్సరము చిత్రం పాత్ర వివరాలు
1999 సంఘర్ష్
2012 స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ షనయ సింఘానియా
2013 2 స్టేట్స్] అనన్య స్వామినాధన్
2013 హైవే వీర త్రిపాఠి
2014 హంప్టీ శర్మకీ దుల్హనియా కావ్య ప్రతాప్ సింగ్
2015 షాందార్ అలియా అరోరా
2016 కపూర్ అండ్ సన్స్ తియా మాలిక్
2016 డియర్ జిందగీ కైరా
2016 ఊడ్త పంజాబ్ మేరీ జేన్ ఫిలింఫేర్ అవార్డు గ్రహీత
2017 బద్రీనాధ్ కి దుల్హనియా వైదేహి త్రివేది
2018 రాజీ సెహ్మత్ ఖాన్
2019 గుల్లి బాయ్ సఫీనా ఫిరదౌజి ఫిలింఫేర్ అవార్డు గ్రహీత
2019 కలంక్ రూప్ చౌదరి
2020 గంగు భాయ్ గంగూభాయ్ కాతియవాది నిర్మాణం
2020 భ్రమహాస్త్ర ఇషా

నిర్మాణం [1]

మూలాలుసవరించు

  1. "Highway Movie Details". Bollywood Hungama. Retrieved February 17, 2013.

బయటి లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=ఆలియా_భట్&oldid=3012745" నుండి వెలికితీశారు