పూరీ

(పూరి నుండి దారిమార్పు చెందింది)

పూరీ గోధుమ పిండి లేదా మైదా పిండితో చేసే ఒక ఫలహారం. భారతదేశంలో పలు ప్రాంతములలో వీటిని ఉదయపు ఆల్ఫాహారముగా భుజిస్తారు. దక్షిణ భారతదేశములోని అన్ని హోటళ్ళలో తరచుగా కనిపించే అల్పాహారం పూరీ.

పూరీలు
పూరీలు.
పూరీలు
సన్నని రొట్టెను నూనెలో వేయించి చిక్‌పీస్ బంగాళాదుంపలు, తీపి పుడ్డింగ్‌తో కూర కూరతో తింటారు.

దీనిని తయారు చేయడానికి పిండిని పలుచగా చపాతీల్లాగా రుద్ది నూనెలో వేయిస్తారు.

ఇవి కూడా చూడండి

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=పూరీ&oldid=3879475" నుండి వెలికితీశారు