పూర్ణిమ భాగ్యరాజ్

పూర్ణిమ భాగ్యరాజ్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 1981లో సినీరంగంలోకి అడుగుపెట్టి తమిళ్, తెలుగు మలయాళం, హిందీ భాషా సినిమాల్లో నటించింది. పూర్ణిమ దర్శకుడు కె. భాగ్యరాజ్‌ని ఆమె వివాహం చేసుకుంది.[2]

పూర్ణిమ భాగ్యరాజ్
PURNIMA JAYARAM.jpg
జననం
పూర్ణిమ జయరాం

(1960-07-27) 1960 జూలై 27 (వయసు 62)
జాతీయత భారతీయురాలు
క్రియాశీల సంవత్సరాలు1977–1985
2013–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
పిల్లలుశరణ్య భాగ్యరాజ్
(b.1985)
శాంతను భాగ్యరాజ్ (b.1986)
బంధువులుకికి విజయ్ (కోడలు)

నటించిన సినిమాలుసవరించు

తమిళ్సవరించు

సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
1981 నెంజిల్ ఒరు ముల్ మాధవి
కిళింజల్గల్ జూలీ
1982 తీరత విలయట్టు పిళ్లై
పయనంగల్ ముదివతిల్లై రాధ
పరిచ్చైకు నేరమచు
తాయీ మూకాంబికై
డార్లింగ్, డార్లింగ్, డార్లింగ్ రాధ
నంద్రి, మీడు వరుగ అతిథి పాత్ర
పునీత మలర్
కథల్ ఒరు జీవనతి
మామియార మరుమగల
1983 తంబతిగల్
కన్న్ శివంతాల్ మన్ శివక్కుమ్ అరుంధతి
షష్ఠి విరాదం
నెంజమెల్లం నీయెయ్
ముందనై ముడిచు వాతియార్ మొదటి భార్య
ఎన్ ఆసై ఉన్నోడుతాన్
నలు పెరుక్కు నంద్రి
అంతా సిల నాట్కల్
తంగ మగన్ చిత్ర
1984 విధి రాధ
ఉంగ వీటు పిళ్లై
నీంగల్ కెత్తవాయ్ అరుణ్ - రాముని తల్లి
1985 అడుతాతు ఆల్బర్ట్ పాంచాలి
2013 అధలాల్ కాదల్ సీవీర్ కార్తీ తల్లి
2014 జిల్లా శివన్ భార్య
2016 వాయమై దేవకియమ్మాళ్
2017 ముప్పరిమానం ఆమెనే అతిథి ( లెట్స్ గో పార్టీ )
2018 మోహిని మేనక
రాజవిన్ పార్వై రాణియిన్ పక్కం ఆమెనే
2019 రాట్చాసి సుశీల
పాలందు వాజ్గా

మలయాళంసవరించు

  • మోహన్ లాల్
  • రాక్ స్టార్
  • ట్వంటీ : 20
  • కైయితుం దూరథు
  • ఓన్నాను నమ్మాళ్
  • వేరుతే ఓరు పినాక్కం

తెలుగుసవరించు

సంవత్సరం సినిమా పేరు పాత్ర ఇతర విషయాలు
1983 మంత్రిగారి వియ్యంకుడు అనురాధ
2019 నిను వీడని నీడను నేనే అర్జున్ తల్లి

హిందీసవరించు

సంవత్సరం సినిమా పేరు పాత్ర ఇతర విషయాలు
1977 పహేలి
1978 డిల్లగి
1979 రత్నదీప్
1981 డార్డ్

నిర్మాతగాసవరించు

సంవత్సరం సినిమా పేరు భాష ఇతర విషయాలు
1989 ఆరారో ఆరిరారో తమిళం
1992 అమ్మ వంతచు తమిళం
1992 సుందర కాండము తమిళం
1996 వట్టియ మడిచు కట్టు తమిళం

టెలివిజన్సవరించు

సంవత్సరం శీర్షిక పాత్ర భాష ఛానెల్
2018–2020 కన్మణి విజయలక్ష్మి తమిళం సన్ టీవీ
2020–2021 సూర్యవంశం అన్నమ్మాళ్ "అన్నపూరాణి" [3] జీ తమిళం
2021 పూవే ఉనక్కగా స్వయంగా (ప్రత్యేక స్వరూపం) సన్ టీవీ
2021–2022 ఎంగ వీటు మీనాక్షి వల్లీయమ్మాయి కలర్స్ తమిళం

మూలాలుసవరించు

  1. "- YouTube" – via YouTube.
  2. The Times of India (8 February 2021). "Here's how Poornima and Bhagyaraj celebrated their 37th wedding anniversary" (in ఇంగ్లీష్). Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.
  3. [Annammal and Annapoorani are same character]

బయటి లింకులుసవరించు