మోహిని (2018 సినిమా)

మోహిని 2018లో విడుదలైన తెలుగు సినిమా. ప్రిన్స్ పిక్చ‌ర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్, శ్రీనివాస‌రావు ప‌ల్లెల, క‌ర‌ణం మ‌ధుల‌త, గుంటూరు కాశిబాబు, డి.వి.మూర్తి నిర్మించిన ఈ సినిమాకు రమణ మాదేష్ దర్శకత్వం వహించాడు. త్రిష, జాకీ భగ్నానీ, యోగిబాబు, పూర్ణిమా భాగ్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను జులై 27న విడుదల చేశారు.[1]

మోహిని
దర్శకత్వంరమణ మాదేష్
రచనరమణ మాదేష్
నిర్మాతఎస్. లక్ష్మణ్ కుమార్
శ్రీనివాస‌రావు ప‌ల్లెల
క‌ర‌ణం మ‌ధుల‌త
గుంటూరు కాశిబాబు
డి.వి.మూర్తి
తారాగణం
ఛాయాగ్రహణంఆర్. బి. గురుదేవ్
కూర్పుదినేష్ పోన్ రాజ్
సంగీతంవివేక్ – మెర్విన్ (పాటలీ)
అరుళ్ దేవ్ (నేపధ్య సంగీతం)
నిర్మాణ
సంస్థ
ప్రిన్స్ పిక్చ‌ర్స్
విడుదల తేదీ
2018 జూలై 27 (2018-07-27)(India)
సినిమా నిడివి
138 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

వైష్ణవి (త్రిష) పాపులర్ చెఫ్. ఆమెకు లండన్ నుంచి ఆఫర్ రావడంతో ఆమె తన టీంతో అక్కడకు వెళ్తుంది, అక్కడ సందీప్ (జాకీ భగ్నానీ) ను కాల్షిప్ తొలిచూపులోనే ఇద్దరూ ప్రేమించుకుంటారు. తన ప్రేమ విషయాన్ని తల్లికి (పూర్ణిమ) చెబుతుంది. ఆమె సందీప్, టీమ్ తో కలిసి బోటు వెళ్తుండగా ఊహించని సంఘటన జరుగుతుంది. ఆ ఘటన కారణంగా సముద్ర గర్భంలో ఓ శంఖంలో కొన్నేళ్లుగా ఉన్న‘దెయ్యం మోహిని’ (త్రిష) ఆత్మ బయటకొచ్చి వైష్ణవిలోకి అవహిస్తోంది. అసలు మోహిని ఎవరు ? ఆమె ఎలా చనిపోయింది ? ఎవరు చంపారు ? ఎవరి కోసం దెయ్యంగా తిరిగి వచ్చింది ? చివరకి మోహిని వైష్ణవిని ఏమి చేసింది ? అనేదే మిగతా సినిమా కథ.[2][3]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: ప్రిన్స్ పిక్చ‌ర్స్
  • నిర్మాతలు: ఎస్. లక్ష్మణ్ కుమార్
    శ్రీనివాస‌రావు ప‌ల్లెల
    క‌ర‌ణం మ‌ధుల‌త
    గుంటూరు కాశిబాబు
    డి.వి.మూర్తి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రమణ మాదేష్
  • సంగీతం: వివేక్ – మెర్విన్
  • సినిమాటోగ్రఫీ: ఆర్. బి. గురుదేవ్

మూలాలు మార్చు

  1. The Times of India (16 July 2018). "'Mohini': The Trisha-starrer to release on July 27" (in ఇంగ్లీష్). Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.
  2. The Indian Express (27 July 2018). "Mohini movie review: Save your money, skip this one" (in ఇంగ్లీష్). Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.
  3. Zee Cinemalu (23 January 2020). "జీ సినిమాలు ( 24th జనవరి )" (in ఇంగ్లీష్). Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.

బయటి లింకులు మార్చు