పూర్ణ చందన.కె
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
పూర్ణ చందన శ్రీకాకుళం జిల్లాకు చెందిన కరాటే విద్యలో ప్రతిభావంతురాలు.
పూర్ణ చందన | |
---|---|
జననం | పూర్ణ చందన |
నివాస ప్రాంతం | శ్రీకాకుళం |
ఇతర పేర్లు | పూర్ణ చందన |
ప్రసిద్ధి | క్రీడాకారిణి |
తండ్రి | కర్రి రవిప్రసాద్ |
తల్లి | వెంకరరమణమ్మ |
శ్రీకాకుళం పట్టణంలో 9 వ వార్డులో అమ్మానగర్ లో నివసిస్తున్న కర్రి రవిప్రసాద్, వెంకరరమణమ్మ ల రెండో కుమార్తె పూర్ణచందన చిన్ననాటి నుంచి కెఇకెట్, కరాటే క్రీడల్లో ప్రతిభ కనబరుస్తూ ప్రస్తుతం ప్రభుత్వ వుమెన్స్ కాలేజీలో డిగ్రీ చదువు తుంది . ఈమె 11 ఏళ్ళ వయసులోనే క్రికెట్, కరాటే క్రీడల్లో అడుగు పెట్టి విజయ కేతనం ఎగురవేసినది . శ్రీకాకుళం జిల్లా కీర్తిని రాస్ట్ర స్థాయిలో చాటుతూ ముందుకు వెళ్తూంది .
విజయాలు
మార్చు- 2000 లో విశాఖపట్టణం జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఆరెంజ్ బెల్ట్ సాధించింది .
- 2003 లో కటాస్ విభాగంలో ప్రతిభ .... స్పారిన్ విభాగములో ద్వితీయ బహుమతి సాధించింది,
- 2004 లో కడపలో నిర్వహించిన కరాటీ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ లో ప్రథమ స్థాయిలో నిలిచింది .
- 2008 లో విశాఖపట్నంలో నిర్వహించిన జోన్ పోటీల్లో వైస్ కెప్టెన్ గా వ్యవహరించింది .
- 2009 ఆగస్టులో అనంతపురంలో జరిగిన జోన్ మీట్ లో రెండో సారి రా్ష్ట్ర స్థాయి పోటీల్లో బెస్ట్ ప్లేయర్ గా ప్రతిభ కరబర్చింది .