పూర్వగాథాలహరి నందు ఎన్నో పురణాలు,చరిత్రలు, ఉపనిషత్తులు పాత్రల వ్యైశిష్ఠ్యాన్ని తెలియజేశారు. ఇందులో అకారాదిగా పురాణ పాత్రల సంక్షిప్త పరిచయం ఉంటుంది. భాష పాత తెలుగులో ఉంటుంది. కానీ చాలా మటుకు సులువగా అర్థమవుతుంది. ఆయా పాత్రల గురించిన పరిచయం, పురాణం పేరు కూడా ఇవ్వబడుతుంది.[1]

పూర్వగాథాలహరి
పూర్వ గాధాలహరి పుస్తక ముఖచిత్రం
కృతికర్త: వేమూరి శ్రీనివాసరావు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: పురాణ పాత్రల సంక్షిప్త పరిచయం
ప్రచురణ: వేంకట్రామ అండ్ కో, ఏలూరు
విడుదల: 2005

పుస్తకంలోని అంశాలు

మార్చు

ఇందులో గల పురణాలు, చరిత్రలు, ఉపనిషత్తులు

  • 1.అగ్నిపురాణం
  • 2.అరుంధతీ చరిత్ర
  • 3.ఉత్తర రామాయణం
  • 4.ఉత్తర హరివంశం
  • 5.కల్కి పురాణం
  • 6.కాశీ ఖండం
  • 7.కూర్మ పూరాణం
  • 8.ఛాందోగ్యోపనిషత్తు
  • 9.జైమిని భారతం
  • 10.తులా కావేరి మహత్మ్యం
  • 11.దేవి భాగవతం
  • 12.దేవాంగ పురాణం
  • 13.నారదీయ పురాణం
  • 14.పద్మ పురాణం
  • 15.బ్రహ్మ పురాణం
  • 16.బ్రహ్మాండ పురాణం
  • 17.బ్రహ్మ వైవర్త పురాణం
  • 18.బ్రహ్మోత్తర ఖండం/స్కాంద పురాణం
  • 19.భాగవతం
  • 20.భవిష్యత్ పురాణం
  • 21.భారతం
  • 22.భీమేశ్వర ఖండం
  • 23.మత్స్య పురాణం
  • 24.మర్కాండేయ పురాణం
  • 25.రఘువంశం
  • 26.రామాయణం
  • 27.లింగ పురాణం
  • 28.వరాహ పురాణం
  • 29.వామన పురాణం
  • 30.వాయు పురాణం
  • 31.వేంకటాచల మహత్మ్యం
  • 32.విచిత్ర రామాయణం
  • 33.విష్ణు పురాణం
  • 34.శివ పురాణం
  • 35.హర విలాసం

మూలాలు

మార్చు
  1. Usha Rani Sanka (2017-03-14). Purva Gatha Laharee.