పృథ్వీరాజ్ కపూర్

పృథ్వీరాజ్ కపూర్ ( 3 నవంబర్ 1906 - 29 మే 1972) భారతీయ థియేటర్ ఆద్యుడు, హిందీ సినీ పరిశ్రమలో పేరొందిన కళాకారుడు. కపూర్ వంశ పితామహుడు, ఇతని ఐదు తరాలు హిందీ సినిమా రంగం (బాలీవుడ్) లో నటించాయి.

పృథ్వీరాజ్ కపూర్

పృథ్వీరాజ్ కపూర్ మొఘల్ ఎ ఆజం (1960) చిత్రంలో
జననం (1906-11-03)1906 నవంబరు 3
India ఫైసలాబాద్, పంజాబ్,
బ్రిటీష్ ఇండియా
మరణం 1972 మే 29(1972-05-29) (వయసు 70)
క్రియాశీలక సంవత్సరాలు 1929-1971
భార్య/భర్త రామ్ సర్ని "రమా" మెహ్రా (1923/24-1972)
పిల్లలు శశి కపూర్
ప్రముఖ పాత్రలు మొఘల్ ఎ ఆజం (1960)లో అక్బర్ పాత్ర

పృథ్వీరాజ్ 1906, నవంబరు 3న పాకిస్తాన్ లోని లయాల్‌పూర్ వద్ద (ఇప్పుడు ఫైసలాబాద్ గా పేరుపొందింది) ఉన్న సముంద్రీలో[1] మధ్య తరగతి, హిందూ ఖత్రి కుటుంబంలో జన్మించాడు.[2] పృథ్వీరాజ్ పంజాబీతో పాటు హిందీ, హింద్కో భాషలు మాట్లాడేవాడు.[3]

పృథ్వీరాజ్ కపూర్ ప్రసిద్ధ చిత్రాలు

మార్చు
  • ఆలం ఆరా (1931) (భారత మొదటి టాకీ సినిమా)
  • విద్యాపతి (1937)
  • సికందర్ (1941)
  • ఆవారా (1951)
  • ఆనంద్ మఠ్ (1952)
  • పర్దేశీ (1957)
  • మొఘల్ ఎ ఆజం (1960) (అక్బర్ చక్రవర్తి పాత్ర)
  • జిందగీ (1964)
  • ఢాకూ మంగళ్‌సింగ్ (1966)
  • హీర్ రాంఝా (1970)
  • కల్ ఆజ్ ఔర్ కల్ (1971)
  • సాక్షాత్కార - (కన్నడ) (1971)

అవార్డులు

మార్చు
  • 1949– రాష్ట్రపతి మెడల్
  • 1954– సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్. (సంగీత నాటక అకాడమీ ద్వారా)
  • 1956– సంగీత నాటక అకాడమీ అవార్డు (సంగీత నాటక అకాడమీ ద్వారాం
  • 1969– భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ్
  • 1972– దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

మూలాలు

మార్చు
  1. Prithviraj, My father by Shamsherraj (Shammi) Kapoor
  2. "The Hindu: Mad about theatre". Archived from the original on 2008-01-18. Retrieved 2009-07-11.
  3. Daily Times: Peshawarites still remember the Kapoor family

ఇవీ చూడండి

మార్చు

ఇతర లింకులు

మార్చు