నవంబర్ 3
తేదీ
(3 నవంబర్ నుండి దారిమార్పు చెందింది)
నవంబర్ 3, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 307వ రోజు (లీపు సంవత్సరములో 308వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 58 రోజులు మిగిలినవి.
<< | నవంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
2024 |
సంఘటనలు
మార్చు- 1956: పద్మజా నాయుడు పశ్చిమ బెంగాల్ గవర్నరుగా నియామకం.
- 1966: తుపాను ధాటికి పశ్చిమ బెంగాల్లో 1000 మంది మరణించారు.
- 1984: ప్రధాని ఇందిరా గాంధీ మరణానంతరం ఢిల్లీలో జరిగిన హింసాకాండలో 3000 మంది మరణించారు.
జననాలు
మార్చు- 1688: మహారాజా జైసింగ్ II, అంబర్ (తరువాత జైపూర్ అని పిలవబడినది) రాజు. (మ.1743)
- 1874: మారేపల్లి రామచంద్ర శాస్త్రి, సాహితీవేత్త, సంఘ సంస్కర్త, నాటక రంగ ప్రముఖుడు. (మ.1951)
- 1878: బెంగుళూరు నాగరత్నమ్మ, గాయని, కళాకారిణి. (మ.1952)
- 1890: హీరాలాల్ జెకిసుందాస్ కనియా, భారతదేశ మొదటి ప్రధాన న్యాయమూర్తి (మ. 1951)
- 1904: క్రొవ్విడి లింగరాజు, స్వాతంత్ర్య సమర యోధుడు, రచయిత. (మ.1986)
- 1906: పృథ్వీరాజ్ కపూర్, హిందీ సినిమానటుడు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (మ.1972)
- 1925: ఏల్చూరి విజయరాఘవ రావు, భారతీయ సంగీతకారుడు, వేణుగాన విద్వాంసుడు, సంగీత దర్శకుడు, రచయిత. (మ.2011)
- 1933: అమర్త్యా సేన్, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి స్వీకరించిన తొలి భారతదేశపు ఆర్థిక శాస్త్రవేత్త.
- 1935: ఇ.వి.సరోజ, 1950, 60 వ దశకాలకు చెందిన తమిళ, తెలుగు సినిమా నటి, నాట్య కళాకారిణి. (మ.2006)
- 1936: రాయ్ ఎమర్సన్, ఆస్ట్రేలియాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు.
- 1937: జిక్కి, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ, హిందీ భాషలలో సినీ గాయకురాలు. (మ.2004)
- 1937: లక్ష్మీకాంత్ ,(లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీత ద్యయం లో ఒకరు) సంగీత దర్శకుడు
- 1940: పెండ్యాల వరవర రావు, విప్లవ రచయిత.
- 1949: అన్నా వింటర్, ఒక బ్రిటిష్-అమెరికన్ పాత్రికేయుడు, సంపాదకుడు.
- 1955: కాత్యాయని విద్మహే, అభ్యుదయ రచయిత్రి.
- 1956 : కోట రాజశేఖర్, ధార్మికోపన్యాసకులు. సంస్కృతభాషా ప్రచారకులు.
- 1963: పైడి తెరేష్ బాబు, కవి. (మ.2014)
- 1968: మణిబాల. ఎస్, రంగస్థల నటి.
మరణాలు
మార్చు- 1998: పి.ఎల్. నారాయణ, విలక్షణమైన నటుడు, నాటక ప్రయోక్త. (జ.1935)
- 2022: కంచర్ల లక్ష్మారెడ్డి, తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్టు.
- 2022: జి.ఎస్. వరదాచారి, సినీ విమర్శకుడు, పాత్రికేయుడు (జ. 1932)
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- జాతీయ గృహిణుల దినోత్సవం
బయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : నవంబర్ 3
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
- చరిత్రలోని రోజులు
నవంబర్ 2 - నవంబర్ 4 - అక్టోబర్ 3 - డిసెంబర్ 3 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |