పెంటాడెకేన్
పెంటాడెకేన్ లేదా నార్మల్-పెంటాడెకేన్ (n-pentadecane)అనేది 15 కార్బన్ పరమాణువులతో కూడిన సరళ శృంఖల ఆల్కేన్.ఇది స్కాండిక్స్ బాలన్సే వంటి మొక్కల జాతుల నుండి వేరుచేయబడిన అస్థిర నూనె(volatiles)లో ఒక భాగం.ఇది జంతు మెటాబోలైట్, మొక్కల మెటాబోలైట్ మరియు అస్థిర నూనె భాగం వలె పాత్రను కలిగి ఉంది.[3]N-పెంటాడెకేన్ రంగులేని ద్రవం.పెంటాడెకేన్ అనేది వనిల్లా మడగాస్కారియెన్సిస్, ఏథస్ ఇండికస్మ మరియు ఇతర జీవులలో లభించే సహజమైన ఉత్పత్తి.రసాయన అణు సూత్రంC15H32.[4]
పేర్లు | |
---|---|
Preferred IUPAC name
Pentadecane[1] | |
ఇతర పేర్లు
n-Pentadecane
| |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [629-62-9] |
పబ్ కెమ్ | 12391 |
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 211-098-1 |
డ్రగ్ బ్యాంకు | DB03715 |
కెగ్ | C08388 |
వైద్య విషయ శీర్షిక | pentadecane |
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:28897 |
SMILES | CCCCCCCCCCCCCCC |
బైల్ స్టెయిన్ సూచిక | 1698194 |
3DMet | B02247 |
ధర్మములు | |
C15H32 | |
మోలార్ ద్రవ్యరాశి | 212.42 g·mol−1 |
స్వరూపం | Colourless liquid |
వాసన | Oil of D. guineense fruit |
సాంద్రత | 769 mg mL−1 |
ద్రవీభవన స్థానం | 16.8 నుండి 10.0 °C; 62.1 నుండి 49.9 °F; 289.9 నుండి 283.1 K |
బాష్పీభవన స్థానం | 270.00 °C; 518.00 °F; 543.15 K |
2.866 μg L−1 | |
log P | 7.13 |
బాష్ప పీడనం | 356.1 mPa (at 293.83 K)[2] |
kH | 21 nmol Pa−1 kg−1 |
వక్రీభవన గుణకం (nD) | 1.431 |
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |
నిర్మాణము మారుటకు కావాల్సిన ప్రామాణిక ఎంథ్రఫీ ΔfH |
−430.2–−426.2 kJ mol−1 |
దహనక్రియకు కావాల్సిన ప్రామాణీక ఎంథ్రఫీ ΔcH |
−10.0491–−10.0455 MJ mol−1 |
ప్రామాణిక మోలార్ ఇంథ్రఫీ S |
587.52 J K−1 mol−1 |
విశిష్టోష్ణ సామర్థ్యం, C | 470.48 J K−1 mol−1 |
ప్రమాదాలు | |
జ్వలన స్థానం | {{{value}}} |
సంబంధిత సమ్మేళనాలు | |
Related {{{label}}} | {{{value}}} |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
Infobox references | |
లభ్యత/వనరులు
మార్చుపెంటాడెకేన్ అనేది టెట్సే ఫ్లై, (గ్లోసినా మోర్సిటాన్స్) యొక్క లార్విపోజిషన్ ఫెరోమోన్‌లో ఒక భాగం గా లభిస్తుంది.ట్రిబోలియం బీటిల్స్ లో 1-పెంటాడెసిన్ గుర్తించబడింది.[5]పెంటాడెకేన్ పెప్పర్ (సి. యాన్యుమ్), బొప్పాయి, మిరియాలు (సి. ఫ్రూట్‌సెన్స్), గ్రీన్ బెల్ పెప్పర్స్ మరియు నిమ్మకాయలు వంటి అనేక విభిన్న ఆహారాలలో తక్కువ ప్రమాణంలొ కనుగొనబడింది.[6]
ఉత్పత్తి
మార్చుపెంటాడెకేన్ క్రూడ్ ఆయిల్ యొక్క కిరోసిన్ మరియు గ్యాస్ ఆయిల్ భిన్నాల నుండి ఎన్-పారాఫిన్‌లను (C9-C17) వేరుచేయడం ద్వారా సెలెక్టివ్ అధిశోషణం మరియు పాక్షిక స్వేదనం ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది.[7][8]
భౌతిక ధర్మాలు
మార్చుపెంటాడెకేన్ వర్ణ రహిత,పారదర్శక ద్రవం.నీటిలో అంతగా కరగదు.ఇథైల్ ఈథర్, ఇథనాల్‌లో చాలా కరుగుతుంది.[9]
లక్షణం/గుణం | మితి/విలువ |
రసాయనిక అణు సూత్రం | C15H32[10] |
అణు భారం | 212.41గ్రా/మోల్[10] |
ద్రవీభవన ఉష్ణోగ్రత | 9.95°C[8] |
మరుగు స్థానం | 270.6°C[8] |
సాంద్రత | 0.7685 గ్రా/ఘన సెం,మీ,20°Cవద్ద[8] |
బాష్ప పీడనం | 4.92X10-3 మి.మీ/పాదరసం,25°C వద్ద[8] |
వక్రీభవన గుణకం | 1.4315,20°C వద్ద[11][8] |
బాష్పీభవన ఉష్ణశక్తి | 76.77 కి.జౌల్స్/మోల్,25°C[11][8] |
వియోగం చెందెలా వేడి చేసినప్పుడు అది తీవ్రమైన పొగను మరియు చికాకు కలిగించే పొగలను విడుదల చేస్తుంది.
ఉపయోగాలు
మార్చు- ఇది సేంద్రీయ సంశ్లేషణలో మరియు ద్రావకం వలె ఉపయోగించబడుతుంది.[12]
దుష్పలితాలు
మార్చుఅగ్ని ప్రమాదం
మార్చుఇది త్వరగా మండే స్వభావం స్వభావం వున్న ఆల్కేన్.కావున తగిన అగ్ని ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలి. అగ్నిని ఆర్పుటకు వాటర్ స్ప్రే, ఆల్కహాల్-రెసిస్టెంట్ ఫోమ్, డ్రై కెమికల్ లేదా కార్బన్ డయాక్సైడ్ ఉపయోగించాలి.[13]
అరోగ్య సమస్యలు
మార్చు- ఇది కంటి మరియు చర్మంపై చికాకు కలిగించవచ్చు.[14]
ఇవి కూడా చదవండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "pentadecane - Compound Summary". PubChem Compound. USA: National Center for Biotechnology Information. 16 September 2004. Identification. Retrieved 25 June 2012.
- ↑ Viton, C; Chavret, M; Behar, E; Jose, J (1996). "Vapor pressure of normal alkanes from decane to eicosane at temperatures from 244 K to 469 K and pressures from 0.4 Pa to 164 kPa". ELDATA: Int. Electron. J Phys.-Chem. Data. 2: 215–224.
- ↑ "Pentadecane". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2024-04-25.
- ↑ "pentadecane". merriam-webster.com. Retrieved 2024-04-25.
- ↑ "C15 Chains". sciencedirect.com. Retrieved 2024-04-25.
- ↑ "Showing metabocard for Pentadecane". hmdb.ca. Retrieved 2024-04-25.
- ↑ Bingham, E.; Cohrssen, B.; Powell, C.H.; Patty's Toxicology Volumes 1-9 5th ed. John Wiley & Sons. New York, N.Y. (2001)., p. V4 68
- ↑ 8.0 8.1 8.2 8.3 8.4 8.5 8.6 "n-Pentadecane". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2024-04-25.
- ↑ Yalkowsky, S.H., He, Yan, Jain, P. Handbook of Aqueous Solubility Data Second Edition. CRC Press, Boca Raton, FL 2010, p. 806
- ↑ 10.0 10.1 "Pentadecane". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2024-04-25.
- ↑ 11.0 11.1 Haynes, W.M. (ed.). CRC Handbook of Chemistry and Physics. 95th Edition. CRC Press LLC, Boca Raton: FL 2014-2015, p. 3-436
- ↑ Bingham, E.; Cohrssen, B.; Powell, C.H.; Patty's Toxicology Volumes 1-9 5th ed. John Wiley & Sons. New York, N.Y. (2001)., p. V4 68
- ↑ Sigma-Aldrich; Safety Data Sheet for Pentadecane. Product Number: P3406, Version 4.5 (Revision Date 06/26/2014). Available from, as of November 5, 2015:
- ↑ Bingham, E.; Cohrssen, B.; Powell, C.H.; Patty's Toxicology Volumes 1-9 5th ed. John Wiley & Sons. New York, N.Y. (2001)., p. V4 69