పెండింగ్ ఫైల్ (నాటిక)
కొర్రపాటి గంగాధరరావు రచించిన నాటకం పెండింగ్ ఫైల్. ఈ నాటకం అత్యంత ప్రజాధరణ పొందినది.
పెండింగ్ ఫైల్ (నాటిక) | |
పెండింగ్ ఫైల్ (నాటిక) ముఖాచిత్రం | |
కృతికర్త: | కొర్రపాటి గంగాధరరావు |
---|---|
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | నలల |
ప్రచురణ: | అరుణ పబ్లిషింగ్ హౌస్, ఏలూరు రోడ్, విజయవాడ |
విడుదల: | సెప్టెంబర్ 1979 |
నాటక చరిత్ర
మార్చుబాపట్ల ఎన్.జి.ఓ. అసోసియేషన్ వారు కోరగా రచయిత నాటకం వ్రాయడం జరిగింది. లంచగొండితనం సమస్యగా ఇతివృత్తాన్ని తీసుకొని రాసారు. ఈ నాటకం ద్వారా ఇచ్చేవాడిది తప్పా పుచ్చుకొనేవాడిది తప్పా అనేది చర్చించి సమాధానం ఇచ్చాడు.
పాత్రలు
మార్చు- భద్రయ్య - ఆఫీసు ప్యూను
- సోమప్ప - పల్లెటూరి రైతు
- శ్యామల రావు - జూనియర్ క్లర్క
- రామదాసు - సీనియర్ క్లర్క
- ఆఫీసర్ - ఏదీ తనకు పట్టనట్టుండే అధికారి
- వెంకట్రామయ్య - ధనవంతుడైన రాజకీయనాయకుడు
నాటకాన్ని బాపట్ల ఎన్.జి.ఓలు మొదటగా ప్రదర్శించారు. తదనంతరం హైదరాబాద్ స్టేట్ కాన్ఫరెన్స్ హాలులో ప్రదర్శించారు.
హక్కులు
మార్చుఈ నాటకంపై అన్ని హక్కులు రచయిత కలిగి ఉన్నాడు. ఆయన అనుమతి తీసుకొని ప్రదర్శించుటకు రచయిత అంగీకరిస్తున్నారు.