పెండ్లి పిలుపు (సినిమా)
పెండ్లి పిలుపు చిత్రం1961 మే 5 విడుదల. ఆమంచర్ల శేషగిరిరావు దర్శకత్వంలో నందమూరి తారక రామారావు, దేవిక, పసుపులేటి కన్నాంబ , రేలంగి,ముఖ్య తారాగణంతో విడుదలైన ఈ చిత్రానికి సంగీతం కె.ప్రసాదరావు సమకూర్చారు .
పెండ్లి పిలుపు (1961 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఆమంచర్ల శేషగిరిరావు |
---|---|
తారాగణం | ఎన్.టి.రామారావు, దేవిక, కన్నాంబ, రేలంగి |
నిర్మాణ సంస్థ | డి.బి.ఎన్. ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
పాటలు
మార్చు- ఇది రేయీ కాదోయీ గోపాలకా నడి వీధి ఇది చాలు చాలరా - జిక్కి, ఎస్. జానకి - రచన: శ్రీశ్రీ
- ఏమని పిలవాలి నిన్నేమని పిలవాలి - ఘంటసాల,పి.సుశీల - రచన: శ్రీశ్రీ
- చక్కనివాడే దొరికేడు టక్కరి రాధకు చెలికాడు - జిక్కి బృందం - రచన: శ్రీశ్రీ
- తెలుసుకో ఓ ఓ జవరాలా అలుకతో నో నో అనుటేల - పి.బి.శ్రీనివాస్ - రచన: శ్రీశ్రీ
- నాలోని అనురాగమంతా లోలోన అణగారునేమో ప్రియురాలి - ఘంటసాల - రచన: ఆరుద్ర
- నిగనిగలాడే చిరునవ్వు పెదవులపైన రానివ్వు నీ - మాధవపెద్ది, ఎస్. జానకి - రచన: ఆరుద్ర
- పాడవే రాధికా ఆరంభించిన ఈ రాగమునే ఆలపించవే - ఘంటసాల,పి.సుశీల - రచన: శ్రీశ్రీ
- పున్నమి వెన్నెల మురిపించెనే పూచినా ఆశలు పులకించెనే - పి.సుశీల - రచన: ఆరుద్ర
- మారెను ప్రేమసుధా విషముగా నిరాశ మదిలో రేగెకదా - పి.సుశీల - రచన:
వనరులు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)