పెదపట్టపుపాలెం

ఆంధ్రప్రదేశ్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గ్రామం

పెదపట్టపుపాలెం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలంఉలవపాడు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్523281 Edit this on Wikidata


గ్రామ పంచాయతీ మార్చు

గ్రామ పంచాయతీ 1996లో ఆవిర్భవించింది. అప్పటినుండి ఇప్పటివరకు ఈ గ్రామ సర్పంచిని, గ్రామస్థులు ఏకగ్రీవంగానే ఎన్నుకుంటున్నారు. 2013లో గూడా ఏకగ్రీవం చేయదానికి నిర్ణయించారు.

గ్రామ విశేషాలు మార్చు

త్రోవగుంట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 2015, సెప్టెంబరు-25,26,27 తేదీలలో నిర్వహించిన 61వ అంతర్ జిల్లాల అండర్-19 పాఠశాలల కబడ్డీ క్రీడా పోటీలలో, బాలికల విభాగంలో, ఈ గ్రామానికి చెందిన కఠారి సునీత, అన్ని దశలలో జరిగిన పోటీలలోనూ తన పోరాటపటిమ ప్రదర్శించి, ఒంగోలు జిల్లా జట్టు తృతీయస్థానం దక్కించుకొనుటలో కీలక భూమిక పోషించింది.

గ్రామంలో ప్రధాన పంటలు మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు మార్చు

వెలుపలి లింకులు మార్చు