పెద్దకొమ్మెర్ల
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
పెద్దకొమ్మెర్ల వైఎస్ఆర్ జిల్లా మైలవరం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
పెద్దకొమ్మెర్ల | |
— రెవిన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 14°51′20″N 78°20′00″E / 14.8555°N 78.33333°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | వైఎస్‌ఆర్ జిల్లా |
మండలం | మైలవరం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామంలోని దేవాలయాలు
మార్చు- శ్రీ చెన్నకేశ్వస్వామివారి దేవాలయం
- పెద్దకొమ్మెర్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయంలో, విగ్రహ, ధ్వజస్థంభ, నవగ్రహాల ప్రతిష్ఠామహోత్సవాలు, 2014,ఏప్రిల్-14, సోమవారం నాడు ప్రారంభమైనవి. ఈ గ్రామం గోవిందమాంబ స్వగ్రామం. సోమవారం పంచలోహ ఉత్సవ విగ్రహాలు ఏర్పాటు చేసి ఉత్సవాలు ప్రారంభించినారు. కలశ స్థాపన, హోమం జరిపించినారు. 15వ తేదీన గ్రామోత్సవం, 16వ తేదీన విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించెదరు. ఈ సందర్భంగా గ్రామంలో, పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఎడ్ల బడలాగుడు పోటీలు నిర్వహించెదరు.