పెద్దాపురం రెవెన్యూ డివిజను

పెద్దాపురం రెవెన్యూ డివిజను, కాకినాడ జిల్లాకు చెందిన ఆదాయ పరిపాలనా విభాగం. పెద్దాపురం నగరంలో ఈ విభాగం ప్రధాన కార్యాలయం ఉంది.

పెద్దాపురం రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకాకినాడ
ప్రధాన కార్యాలయంపెద్దాపురం
మండలాల సంఖ్య10

చరిత్ర మార్చు

కాకినాడ జిల్లా ఏర్పడడంతో మండలాలు 12 [1][2] నుండి 10 కి తగ్గాయి.

మండలాలు మార్చు

 1. ఏలేశ్వరం
 2. కిర్లంపూడి
 3. కోటనందూరు
 4. గండేపల్లి
 5. జగ్గంపేట
 6. తుని
 7. పెద్దాపురం
 8. ప్రత్తిపాడు
 9. రౌతులపూడి
 10. శంఖవరం

మూలాలు మార్చు

 1. "District Census Handbook - East Godavari" (PDF). Census of India. p. 16. Retrieved 18 January 2015.
 2. Murali Sankar, K.N. (4 April 2013). "All set for creation of new revenue division". The Hindu. Kakinada. Retrieved 18 March 2016.

వెలుపలి లంకెలు మార్చు