పెనుగంచిప్రోలు మండలం
ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా లోని మండలం
పెనుగంచిప్రోలు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మండలం. పెనుగంచిప్రోలు గ్రామం ఈ మండలానికి ముఖ్య పరిపాలనా కేంద్రం.ఇది సమీప పట్టణమైన జగ్గయ్యపేట నుండి 20 కి. మీ. దూరంలో ఉంది.ఈ మండలం జగయ్యపేట శాసనసభ నియజకవర్గం,, విజయవాడ రెవెన్యూ డివిజన్ పరిధికి చెందిన మండలం. ఈ మండల పరిధిలో 16 గ్రామాలు ఉన్నాయి. పెనుగంచిప్రోలు మండల ప్రజా పరిషత్ లో 14 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. పెనుగంచిప్రోలు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడుగా మర్కపుడి గాంధీ ఎన్నికయ్యాడు. 2021 లో పెనుగంచిప్రోలు జిల్లా ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం సభ్యురాలుగా వుట్లు నాగామణి ఎన్నికైంది. OSM గతిశీల పటము
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16°54′06″N 80°14′51″E / 16.9017°N 80.2475°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ఎన్టీఆర్ జిల్లా |
మండల కేంద్రం | పెనుగంచిప్రోలు |
విస్తీర్ణం | |
• మొత్తం | 164 కి.మీ2 (63 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 51,811 |
• జనసాంద్రత | 320/కి.మీ2 (820/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1010 |
మండల జనాభా
మార్చు2001 భారత జనాభాలెక్కలు ప్రకారం మొత్తం జనాభా 51,811, అందులో పురుషులు 25,551 మంది కాగా, స్త్రీలు 25,500 మంది ఉన్నారు.
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చురెవెన్యూయేతర గ్రామాలు
మార్చుజనాభా
మార్చు- 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:
క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషుల సంఖ్య | స్త్రీలు |
---|---|---|---|---|---|
1. | అనిగండ్లపాడు | 2,028 | 8,238 | 4,121 | 4,117 |
2. | గుమ్మడిదుర్రు | 792 | 3,239 | 1,603 | 1,636 |
3. | కొల్లికుల్ల | 329 | 1,317 | 683 | 634 |
4. | కొనకంచి | 907 | 3,481 | 1,761 | 1,720 |
5. | లింగగూడెం | 423 | 1,831 | 916 | 915 |
6. | ముచ్చింతాల | 540 | 2,426 | 1,224 | 1,202 |
7. | ముండ్లపాడు | 748 | 3,209 | 1,642 | 1,567 |
8. | నవాబ్ పేట | 1,165 | 4,991 | 2,504 | 2,487 |
9. | పెనుగంచిప్రోలు | 3,202 | 13,390 | 6,739 | 6,651 |
10. | శనగపాడు | 917 | 3,630 | 1,823 | 1,807 |
11. | సుబ్బాయిగూడెం | 433 | 1,811 | 888 | 923 |
12. | తోటచెర్ల | 481 | 1,902 | 999 | 903 |
13. | వెంకటాపురం | 255 | 1,230 | 648 | 582 |
మూలాలు
మార్చు- ↑ "District Handbook of Statistics - Krishna District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KRISHNA, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972950, archived from the original (PDF) on 25 August 2015