శివాపురం (పెనుగంచిప్రోలు)
శివాపురం, కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
శివాపురం | |
— రెవిన్యూయేతర గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | పెనుగంచిప్రోలు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521 190 |
ఎస్.టి.డి కోడ్ | 08678 |
సమీప గ్రామాలు
మార్చుగ్రామానికి రవాణా సౌకర్యాలు
మార్చుజగ్గయ్యపేట నుండి రోడ్దురవాణా సౌకర్యం కలదు. రైల్వేస్టేషన్ మోటమర్రి. విజయవాడ రైల్వేస్టేషన్ 65 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు
మార్చు- మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
- ఎస్.కె.ఎన్.జి.ఆర్. జిల్లా పరిషత్ హైస్కూల్, కొల్లికుల్ల.
గ్రామ ప్రముఖులు
మార్చుఈ గ్రామానికి చెందిన శ్రీ చెరుకూరి నగేశ్, "కౌన్ సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్" అను సంస్థలో సభ్యులు. వీరు రెండు సంవత్సరాల క్రితం, హైదరాబాదులో జరిగిన జీవవైవిధ్య సదస్సులో పాల్గొన్నారు. తాజాగా ఈయనకు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో, 2014 అక్టోబరు-6 నుండి 17 వరకు దక్షిణకొరియాలో జరిగే జీవవైవిధ్య సదస్సులో పాల్గొనటానికి ఆహ్వానం అందినది. ఈ సదస్సులో ఈయన పర్యావరణ పరిరక్షణ విభాగంలో ప్రత్యేక పరిశీలకుడిగా పాల్గొన్నారు.[1][2]