పెనుబల్లి మండలం (ఖమ్మం జిల్లా)
తెలంగాణ, ఖమ్మం జిల్లా లోని మండలం
పెనుబల్లి మండలం, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలం.[1]2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కల్లూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఖమ్మం డివిజనులో ఉండేది.ఇది సమీప పట్టణమైన కొత్తగూడెం నుండి 45 కి. మీ. దూరంలో ఉంది.ఈ మండలంలో 21 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండల కేంద్రం పెనుబల్లి.
పెనుబల్లి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, పెనుబల్లి స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°12′37″N 80°41′52″E / 17.210329°N 80.697899°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ఖమ్మం జిల్లా |
మండల కేంద్రం | పెనుబల్లి (ఖమ్మం జిల్లా) |
గ్రామాలు | 21 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 273 km² (105.4 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 52,841 |
- పురుషులు | 26,221 |
- స్త్రీలు | 26,620 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 54.06% |
- పురుషులు | 62.91% |
- స్త్రీలు | 44.87% |
పిన్‌కోడ్ | 507302 |
గణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 52,841 - పురుషులు 26,221 - స్త్రీలు 26,620
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 273 చ.కి.మీ. కాగా, జనాభా 52,841. జనాభాలో పురుషులు 26,221 కాగా, స్త్రీల సంఖ్య 26,620. మండలంలో 14,166 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చుపంచాయతీలు
మార్చు- అడవిమల్లెల
- బయ్యన్నగూడెం
- భావన్నపాలెం
- బ్రహ్మాలకుంట
- చింతగూడెం
- చౌడవరం(కే.డబ్ల్యు.)
- గణేష్ పాడు
- గంగాదేవిపాడు [4]
- గౌరారం
- కందిమల్లవారి బంజర
- కరాయిగూడెం
- కర్రాలపడు
- కొండ్రుపాడు
- కొత్త కారాయిగూడెం
- కొత్త లంకపల్లి
- కుప్పెనకుంట్ల
- లంకపల్లి
- లింగగూడెం
- మండాలపాడు
- పార్థసారథిపురం
- పాత అగ్రహారం
- పాత కుప్పెనకుంట్ల
- పెనుబల్లి
- రామచంద్రపురం
- రామచంద్రరావు బంజర్
- సూరయ్య బంజరు తండ
- టేకులపల్లి
- తెలగవరం(కే.డబ్ల్యు.)
- తాళ్ళపెంట
- తుమ్మలపల్లి
- వి.ఎం.బంజర్
- ఎడ్లబంజర
- యేరుఘట్ల
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 236 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "ఖమ్మం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
- ↑ Andrajyothy (20 July 2021). "నేడు గంగదేవిపాడుకు షర్మిల". Archived from the original on 20 జూలై 2021. Retrieved 20 July 2021.