కల్లూరు రెవెన్యూ డివిజను

తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం.

కల్లూరు రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. ఖమ్మం జిల్లాలోవున్న రెండు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 6 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం కల్లూరు పట్టణంలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం, సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం పరిధిలో భాగంగా ఉంది.

కల్లూరు రెవెన్యూ డివిజను
కల్లూరులో మెయిన్ రోడ్
కల్లూరులో మెయిన్ రోడ్
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాఖమ్మం

వివరాలు మార్చు

ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3][4]

పరిపాలన మార్చు

కల్లూరు డివిజనులోని మండలాలు:[5]

క్ర.సం కల్లూరు రెవెన్యూ డివిజను మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య
1 సత్తుపల్లి మండలం 16 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం)
2 వేంసూరు మండలం 14 రెవెన్యూ గ్రామాలు
3 పెనుబల్లి మండలం 21 రెవెన్యూ గ్రామాలు
4 కల్లూరు మండలం 23 రెవెన్యూ గ్రామాలు
5 తల్లాడ మండలం 19 రెవెన్యూ గ్రామాలు
6 ఏనుకూరు మండలం 11 రెవెన్యూ గ్రామాలు

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-06-23.
  3. "Khammam Revenue Division". www.khammam.telangana.gov.in. Archived from the original on 2021-05-21. Retrieved 2022-06-23.
  4. "List of Revenue Divisions, Mandals in Khammam District". www.teachersbadi.in. Archived from the original on 2021-05-15. Retrieved 2022-06-23.
  5. "ఖమ్మం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-06-23. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-20 suggested (help)