పెరంబలూరు లోక్‌సభ నియోజకవర్గం

పెరంబలూరు లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కరూర్, తిరుచిరాపల్లి,పెరంబలూర్ జిల్లాల పరిధిలో 6 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.

పెరంబలూరు లోక్‌సభ నియోజకవర్గం
Existence1952-ప్రస్తుతం
Current MPటిఆర్ పరివేందర్
Partyభారత జననాయక కత్తి
Elected Year2019
Stateతమిళనాడు
Total Electors13,91,011[1]
Most Successful Partyడీఎంకే (8 సార్లు)

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా పార్టీ
137. కుళితలై జనరల్ కరూర్ డిఎంకె
143. లాల్గుడి జనరల్ తిరుచిరాపల్లి డిఎంకె
144. మనచనల్లూర్ జనరల్ తిరుచిరాపల్లి డిఎంకె
145. ముసిరి జనరల్ తిరుచిరాపల్లి డిఎంకె
146. తురైయూర్ ఎస్సీ తిరుచిరాపల్లి డిఎంకె
147. పెరంబలూరు ఎస్సీ పెరంబలూరు డిఎంకె

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

సంవత్సరం విజేత పార్టీ
1951 వి.బూరరంగస్వామి పాదయాచి TNT
1957 ఎం. పళనియాండి భారత జాతీయ కాంగ్రెస్
1962 ఎరా సెజియన్ డీఎంకే
1967 ఎ. దురైరాసు డీఎంకే
1971 ఎ. దురైరాసు డీఎంకే
1977 ఎ. అశోక్‌రాజ్ అన్నా డీఎంకే
1980 KBS మణి భారత జాతీయ కాంగ్రెస్ (I)
1984 ఎస్. తంగ రాజు అన్నా డీఎంకే
1989 ఎ. అశోక్‌రాజ్ అన్నా డీఎంకే
1991 ఎ. అశోక్‌రాజ్ అన్నా డీఎంకే
1996 ఎ. రాజా డీఎంకే
1998 పి.రాజా రెథినం అన్నా డీఎంకే
1999 ఎ. రాజా ద్రవిడ మున్నేట్ర కజగం
2004 ఎ. రాజా డీఎంకే
2009 నెపోలియన్ డీఎంకే
2014 ఆర్పీ మారుతరాజు అన్నా డీఎంకే
2019 [2] టిఆర్ పరివేందర్ [3] భారత జననాయక కత్తి

మూలాలు మార్చు

  1. GE 2009 Statistical Report: Constituency Wise Detailed Result
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  3. "General elections to the 17th Lok Sabha, 2019 - List of members elected" (PDF). New Delhi: Election Commission of India. 25 May 2019. p. 26. Retrieved 2 June 2019.