నెపోలియన్ (నటుడు)
కుమరేసన్ దురైసామి (జననం 2 డిసెంబర్ 1963), భారతదేశానికి చెందిన సినిమా నటుడు, రాజకియ నాయకుడు. ఆయన రంగస్థల పేరు నెపోలియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నెపోలియన్ మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.[1]
నెపోలియన్ | |||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
జననం | కుమరేసన్ దురైసామి 1963 డిసెంబరు 2 తిరుచిరాపల్లి , మద్రాసు రాష్ట్రం (ప్రస్తుతం తమిళనాడు ), భారతదేశం | ||||||||||||||||
పౌరసత్వం | యూఎస్ఏ | ||||||||||||||||
విద్య | సెయింట్ జోసెఫ్ కళాశాల, తిరుచ్చి | ||||||||||||||||
వృత్తి | సినీ నటుడు రాజకీయ నాయకుడు పారిశ్రామికవేత్త | ||||||||||||||||
క్రియాశీల సంవత్సరాలు | 1991–ప్రస్తుతం | ||||||||||||||||
జీవిత భాగస్వామి | జయసుధ (m. 1993) | ||||||||||||||||
పిల్లలు | 2 | ||||||||||||||||
|
రాజకీయ జీవితం
మార్చునెపోలియన్ తన మామ, డిఎంకె నాయకుడు కెఎన్ నెహ్రూకి సహాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చి 2001లో విల్లివాకం నియోజకవర్గం నుండి తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2006లో జరిగిన ఎన్నికల్లో మైలాపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయి అనంతరం 2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పెరంబలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలిచి ఎంపీగా ఎన్నికై 2009 నుంచి 2013 వరకు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.[2]
నెపోలియన్ 2014లో డీఎంకే పార్టీకి రాజీనామా చేసి చెన్నైలో బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[3]
నటించిన సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | భాష | గమనికలు |
---|---|---|---|---|
1991 | పుదు నెలు కొత్త నాడు | శంకరలింగం | తమిళం | |
ఎంజీఆర్ నగరిల్ | జాన్ పీటర్ | తమిళం | ||
1992 | చిన్న తాయీ | చాముండి | తమిళం | |
భరతన్ | CID జాన్సన్ | తమిళం | ||
నాడోడి తెండ్రాల్ | స్వామికన్ను | తమిళం | ||
ఊర్ మరియాదై | వీరపాండి | తమిళం | ||
ఇదు నమ్మ భూమి | మిరాసుదార్ | తమిళం | ||
ముదల్ సీతనం | దేవి మీనాక్షి మేనమామ | తమిళం | ||
తలైవాసల్ | చంద్రన్ | తమిళం | ||
పంగలి | తమిళం | |||
అభిరామి | మిస్టర్ దిలీప్ కుమార్ | తమిళం | అతిథి పాత్ర | |
1993 | కెప్టెన్ మగల్ | రాబర్ట్ రాయప్ప | తమిళం | |
పుదు పిరవి | తమిళం | |||
యెజమాన్ | వల్లవరాయన్ | తమిళం | ||
మిన్మిని పూచిగల్ | విక్టర్ | తమిళం | ||
దేవాసురం | ముండకల్ శేఖరన్ | మలయాళం | ||
మునరివిప్పు | రంజిత్ | తమిళం | ||
రాజాధి రాజ రాజా కులోత్తుంగ రాజా మార్తాండ రాజా గంభీర కథవరాయ కృష్ణ కామరాజన్ | గురువు సుబ్రమణ్యం | తమిళం | ||
నల్లతే నడక్కుమ్ | విక్రమన్ | తమిళం | ||
ధర్మ శీలన్ | ఒమర్ షెరీఫ్ | తమిళం | ||
మరవన్ | శంకరపాండియన్ | తమిళం | ||
పెరియమ్మ | తమిళం | |||
ఎంగ ముతాలాలి | జయరామన్ | తమిళం | ||
కిజక్కు చీమయిలే | శివనాడి | తమిళం | ||
కుంతీ పుత్రుడు | సాంబశివుడు | తెలుగు | ||
1994 | హలో బ్రదర్ | మిత్ర | తెలుగు | |
సీవలపేరి పాండి | పాండి | తమిళం | హీరోగా అరంగేట్రం | |
గాంధీవం | విన్సెంట్ | మలయాళం | ||
మైందన్ | వేలాయుదం పిళ్లై | తమిళం | ||
పుదుపట్టి పొన్నుతాయి | తమిళం | |||
తోజర్ పాండియన్ | తామరైసెల్వన్ | తమిళం | ||
తామరై | తామరై | తమిళం | ||
మణిరత్నం | రత్నం | తమిళం | ||
వనజ గిరిజ | ఆనంద్ | తమిళం | ||
1995 | రాజముత్తిరై | మార్కండేయన్ | తమిళం | |
ముత్తు కాళై | శక్తివేల్ | తమిళం | ||
చిన్న మణి | దురైసామి తేవర్ | తమిళం | 25వ సినిమా | |
ఎన్ పొండట్టి నల్లవా | రాజప్ప | తమిళం | ||
తమిజాచి | రాసయ్య | తమిళం | ||
అసురన్ | మత్తయ్య | తమిళం | ||
ఆకాయ పూక్కల్ | సూర్య | తమిళం | ||
మా మనితన్ | నాగు | తమిళం | ||
1996 | త్యాగం | పైలట్ | తమిళం | |
ముస్తఫా | ముస్తఫా | తమిళం | ||
పుతీయ పరాశక్తి | రాజదురై | తమిళం | ||
రాజాలి | రాజాలి | తమిళం | ||
1997 | ఎట్టుపట్టి రస | సింగరాజ్ | తమిళం | తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు ప్రత్యేక బహుమతి ,
"ఎట్టుపట్టి రస" పాటకు గాయకుడు కూడా |
1998 | కిజక్కుమ్ మెర్క్కుమ్ | సూర్యమూర్తి | తమిళం | |
భగవత్ సింగ్ | భగవత్ సింగ్ | తమిళం | 50వ సినిమా | |
ప్రభుత్వం | దేవా | తమిళం, తెలుగు, కన్నడ | ||
1999 | మాయ | ప్రతాప్ / సూర్య | తమిళం, తెలుగు, కన్నడ | |
బిల్లా రంగ | రంగా | కన్నడ | ||
ఎతిరుమ్ పుధిరుమ్ | అరసప్పన్ | తమిళం | ||
సుయంవరం | కృష్ణుడు | తమిళం | ||
పొన్విజా | భారతి | తమిళం | ||
రౌడీ బ్రదర్స్ | కన్నడ | |||
శివన్ | మురుగన్ | తమిళం | ||
2000 | వారెంట్ | రవి రామకృష్ణన్ | మలయాళం | తమిళంలోకి ద వారెంట్ పేరుతో డబ్ చేయబడింది |
ముఠా | కెవిన్ | మలయాళం | ||
కరిసకట్టు పూవే | కొట్టాయ్ సామి | తమిళం | ||
రాయలసీమ రామన్న చౌదరి | జడధారి స్వామీజీ | తెలుగు | ||
మను నీతి | ముత్తఝగు | తమిళం | ||
2001 | మెగాసందేశం | Fr. రోస్సోరియా | మలయాళం | రోసీ పేరుతో తమిళంలోకి డబ్ చేయబడింది |
కలకలప్పు | వేలుతంబి | తమిళం | ||
రావణ ప్రభు | ముండక్కల్ శేఖరన్ | మలయాళం | ||
వీట్టోడ మాప్పిళ్ళై | మాణిక్కం | తమిళం | ||
మిట్ట మిరాసు | సింగ పెరుమాళ్ | తమిళం | ||
2002 | కనల్ కిరీడం | అల్బిన్ | మలయాళం | మేరీ ఆల్బర్ట్ పేరుతో తమిళంలోకి డబ్ చేయబడింది |
తెంకాసి పట్టణం | దాస్ | తమిళం | ||
2004 | విరుమాండి | నల్లమ నాయక్కర్ | తమిళం | |
ఆది తాడి | సూర్య | తమిళం | ||
రిమోట్ | దీనదయాలు | తమిళం | ||
2005 | అయ్యా | మాడసామి | తమిళం | |
వీరన్న | మారియప్పన్, వీరన్న | తమిళం | 75వ సినిమా | |
2006 | వత్తారం | గురుపాదం | తమిళం | |
2007 | పొక్కిరి | కమిషనర్ మహమ్మద్ మొహిదీన్ ఖాన్ IPS | తమిళం | |
2008 | కృష్ణార్జునులు | నల్లమ నాయక్కర్ | తెలుగు | |
సండై | కామరాజ్ | తమిళం | ||
దశావతారం | కులోత్తుంగ చోళుడు II | తమిళం | ||
ఆయుతం సీవోం | ఏసీపీ ఏలుమలై | తమిళం | ||
2009 | ఓయ్! | డాక్టర్ హరీష్ చంద్ర ప్రసాద్ | తెలుగు | |
అజఘర్ మలై | పండితురై | తమిళం | ||
సలీమ్ | సింగమనాయుడు | తెలుగు | ||
2011 | పొన్నార్ శంకర్ | తలైయూర్ కాళి | తమిళం | |
2016 | కిడారి | కొత్తూరు దురై | తమిళం | |
2017 | ముత్తురామలింగం | మూకయ్య తేవర్ | తమిళం | |
చెన్నైయిల్ ఒరు నాల్ 2 | ప్రభాకరన్ | తమిళం | ||
2018 | అయ్య.నా | అయనా | మలయాళం | |
సీమ రాజా | అరియ రాజా | తమిళం | ||
శరభ | కార్తవర్యుడు | తెలుగు | ||
2019 | డెవిల్స్ నైట్: డాన్ ఆఫ్ ది నైన్ రూజ్ | డా. సుధీర్ | ఆంగ్ల | హాలీవుడ్ సినిమా |
క్రిస్మస్ కూపన్ | ఏజెంట్ కుమార్ | ఆంగ్ల | హాలీవుడ్ సినిమా | |
2021 | సుల్తాన్ | సేతుపతి | తమిళం | |
2022 | అన్బరివు | మునియాండి | తమిళం | |
వన్ మోర్ డ్రీం | స్కూల్ ప్రిన్సిపాల్ | ఆంగ్ల | హాలీవుడ్ మూవీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా | |
2023 | వల్లవనుక్కుమ్ వల్లవన్ | మంత్రి | తమిళం | |
ట్రాప్ సిటీ | నాథన్ | ఆంగ్ల | హాలీవుడ్ సినిమా |
మూలాలు
మార్చు- ↑ The New Indian Express (30 April 2019). "Celebrities who have entered the Parliament" (in ఇంగ్లీష్). Archived from the original on 4 February 2024. Retrieved 4 February 2024.
- ↑ Namaste Telangana (3 February 2024). "తారలై మెరిసె.. నేతలై నిలిచె.. తమిళ రాజకీయాల్లో తగ్గని సినీ గ్లామర్". Archived from the original on 4 February 2024. Retrieved 4 February 2024.
- ↑ The Hindu (21 December 2014). "Unhappy with DMK, Napoleon joins BJP" (in Indian English). Archived from the original on 4 February 2024. Retrieved 4 February 2024.