పెళ్ళిగోల (1993 సినిమా)
పెళ్ళిగోల 1993 జూన్ 25 న విడుదలైన తెలుగు సినిమా. రవీంద్ర మూవీస్ పతాకం కింద సి.వి.రెడ్డి, కె.శ్రీదేవి లు నిర్మించిన ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించాడు. సురేశ్, శారద, రంభ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్-కోటి సంగీతాన్ని అందించారు.[1]
పెళ్ళి గోల (1993 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ముత్యాల సుబ్బయ్య |
---|---|
తారాగణం | సురేష్ , శారద , రంభ |
సంగీతం | రాజ్-కోటి |
నిర్మాణ సంస్థ | రవీంద్ర మూవీస్ |
భాష | తెలుగు |
- అమ్మో నొప్పి బాగా నొప్పి, ... : సాహిత్యం: డి.నారాయణ వర్మ, గానం: మనో, చిత్ర
- బావ బావ ... బంతి పూవా... సాహిత్యం: వేటూరి, గానం: బాలు, చిత్ర
- గోల గోల గోల గోల పెళ్ళి గోల, గోల గోల గోల గోల వింత గోల.... సాహిత్యం: వెన్నెలకంటి, గానం: బాలు, చిత్ర
- ఇది రాగమైన అనురాగమే, తొలి అనుభవ గీతమిదే...(1) : సాహిత్యం: వేటూరి, గానం: బాలు, చిత్ర
- ఇది రాగమైన అనురాగమే, తొలి అనుభవ గీతమిదే...(2) : సాహిత్యం: వేటూరి, గానం: బాలు
మూలాలు
మార్చు- ↑ "Pelli Gola (1993)". Indiancine.ma. Retrieved 2022-12-17.
- ↑ Peeli Gola (1993) - Raj-Koti (in ఇంగ్లీష్), retrieved 2022-12-18[permanent dead link]