పెళ్ళి పందిరి (1966 సినిమా)

పెళ్ళిపందిరి 1966, ఏప్రిల్ 8న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.

పెళ్ళిపందిరి
(1966 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం శాండో ఎం.ఎం.ఎ.చిన్నప్ప దేవర్
తారాగణం అశోకన్,
నగేష్,
చంద్రకాంత
సంగీతం జె.వి.రాఘవులు
నేపథ్య గానం ఘంటసాల,
పి.సుశీల
గీతరచన రాజశ్రీ
నిర్మాణ సంస్థ శంబి ట్రేడర్స్
భాష తెలుగు

ఇందులో అశోకన్, నగేష్,చంద్రకాంత నటులుగా ఉన్నారు.ఈ చిత్ర దర్శకుడు శాండో ఎం.ఎం.ఎ.చిన్నప్ప దేవర్.[1]

పాటలు మార్చు

  1. అడిగిన హృదయం పాడెను రాగం - ఘంటసాల, పి.సుశీల - రచన:రాజశ్రీ
  2. ఏనాడో కలిశానో నిన్ను - ఘంటసాల, పి.సుశీల - రచన: రాజశ్రీ
  3. నాటు బండి కదలసాగేను , పి.సుశీల, రచన: రాజశ్రీ
  4. ఉన్న వెతల వచ్చితి, మాధవపెద్ది బృందం, రచన: రాజశ్రీ
  5. పశువులు చేరిన మందకాడ, పిఠాపురం బృందం, రచన: రాజశ్రీ.


మూలాలు మార్చు

  1. మద్రాసు ఫిలిం డైరీ. 1966లో విడుదలైన చిత్రాలు. గోటేటి బుక్స్. p. 18.