ఏప్రిల్ 8
తేదీ
ఏప్రిల్ 8, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 98వ రోజు (లీపు సంవత్సరములో 99వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 267 రోజులు మిగిలినవి.
<< | ఏప్రిల్ | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | ||||
2024 |
సంఘటనలు
మార్చు- 1929 : 1929 ఏప్రిల్ 8 తారీకున ప్రజారక్షణ, వ్యాపార వివాదల చట్టాల ఆమోదానికి నిరసనగా భగత్ సింగ్, బతుకేస్వర్ దత్ కేంద్రీయ విధాన సభ లోకి బాంబులు విసిరారు.
- 1950 : భారత్, పాకిస్తాన్ లు లియాఖత్-నెహ్రూ ఒడంబడికపై సంతకాలు చేశాయి.
- 1985 : భోపాల్ దుర్ఘటన: సుమారు 2000 మంది మరణం, 200000మంది గాయపడటంపై భారతదేశం యూనియన్ కార్బైడ్ సంస్థపై సూట్ దాఖలు చేసింది.
జననాలు
మార్చు- 1846: దాసు శ్రీరాములు, కవి, పండితులు, ఏలూరులో సంగీత నృత్య కళాశాల స్థాపించి ఎందరో స్త్రీలకు నేర్పించారు
- 1904: జాన్ రిచర్డ్ హిక్స్, ఆర్థికవేత్త .
- 1924: కుమార్ గంధర్వ, సంగీత విద్వాంసుడు. హిందుస్తానీ సంగీతంలో ఏ ఘరానాకు లోబడకుండా, ఒక ప్రత్యేక, వినూత్న శైలిలో ఆలపించే గాయకుడు. (మ.1992)
- 1938: కోఫీ అన్నన్, ఐక్యరాజ్య సమితి యొక్క మాజీ ప్రధాన కార్యదర్శి
- 1956: కె. జయరామన్, కేరళకు చెందిన భారతీయ క్రికెటర్. (మ. 2023)
- 1981: అనురాధ మెహతా, భారతీయ సినీ నటి, మోడల్ .
- 1983: అల్లు అర్జున్, తెలుగు సినిమా నటుడు.
- 1984: అనంత శ్రీరామ్, 2014 వరకు 195 చిత్రాలకు 558 పాటలను రాశాడు. అందరివాడు సినిమాతో ఇతనికి గుర్తింపు వచ్చింది.
- 1988: నిత్యా మీనన్, భారతీయ సినీ నటి, గాయని.
- 1994: అక్కినేని అఖిల్, తెలుగు సినీ నటుడు
మరణాలు
మార్చు- 1857: మంగళ్ పాండే, సిపాయిల తిరుగుబాటు ప్రారంభకులలో ఒకడు. (జ.1827)
- 1894: బంకించంద్ర ఛటర్జీ, వందేమాతరం గీత రచయిత. (జ.1838).
- 1977: శంకరంబాడి సుందరాచారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ రచయిత. (జ.1914)
- 2000: వేములపల్లి శ్రీకృష్ణ, కమ్యూనిష్ఠు నేత, శాసనసభ్యులు, కవి. వీరు "చేయెత్తి జైకొట్టు తెలుగోడా" అనే గేయాన్ని రచించి తెలుగు ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయారు
- 2013: మార్గరెట్ థాచర్, బ్రిటన్ తొలి మహిళా ప్రధాని.
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- నేషనల్ ప్రొటెక్షన్ ఫోర్స్ దినం.
బయటి లింకులు
మార్చుఏప్రిల్ 7 - ఏప్రిల్ 9 - మార్చి 8 - మే 8 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |