పేకమేడలు
పేకమేడలు 2024లో విడుదలైన తెలుగు సినిమా. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాకేశ్ వర్రే నిర్మించిన ఈ సినిమాకు నీలగిరి మామిళ్ల దర్శకత్వం వహించాడు.[1] వినోద్ కిషన్, అనూషకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జులై 9న విడుదల చేసి,[2] సినిమాను జులై 19న విడుదల చేశారు.[3]
పేకమేడలు | |
---|---|
దర్శకత్వం | నీలగిరి మామిళ్ల |
రచన | నీలగిరి మామిళ్ల |
నిర్మాత | రాకేశ్ వర్రే |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | హరిచరణ్ కె. |
కూర్పు | సృజన అడుసుమిల్లి, హంజా అలీ |
సంగీతం | స్మరణ్ సాయి |
నిర్మాణ సంస్థ | క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 19 జూలై 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- వినోద్ కిషన్[4]
- అనూషకృష్ణ
- రితిక శ్రీనివాస్
- జగన్ యోగిరాజ్
- అనూష నూతల
- గణేశ్ తిప్పరాజు
- నరేన్ యాదవ్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్
- నిర్మాత: రాకేశ్ వర్రే[5]
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నీలగిరి మామిళ్ల[6]
- సంగీతం:స్మరణ్ సాయి
- సినిమాటోగ్రఫీ: హరిచరణ్.కె
- ఎడిటర్: సృజన అడుసుమిల్లి, హంజా అలీ
- మాటలు& పాటలు: భార్గవ కార్తీక్
- సహ నిర్మాత: వరుణ్ బోర
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కేతన్ కుమార్
మూలాలు
మార్చు- ↑ NT News (18 July 2024). "మహిళా సాధికారత నేపథ్యంలో." Archived from the original on 21 July 2024. Retrieved 21 July 2024.
- ↑ Big TV (9 July 2024). "నీకు ఉన్నరోజు ఉగాది.. లేనిరోజు శివరాత్రి." Archived from the original on 21 July 2024. Retrieved 21 July 2024.
- ↑ Eenadu (18 July 2024). "తెలిసినవాళ్ల కథలా.. పేకమేడలు". Archived from the original on 21 July 2024. Retrieved 21 July 2024.
- ↑ TV9 Telugu (26 June 2024). "సినిమా ప్రమోషన్స్‌కు డబ్బులు లేవు.. ప్లీజ్ సహాయం చేయండి.. పేకమేడలు హీరో." Archived from the original on 21 July 2024. Retrieved 21 July 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Chitrajyothy (19 July 2023). "బాహుబలి' సేతుపతి రాకేష్ వర్రే నిర్మాణంలో 'పేక మేడలు'". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
- ↑ Chitrajyothy (21 July 2024). "మహిళలు మెచ్చిన పేకమేడలు". Archived from the original on 21 July 2024. Retrieved 21 July 2024.