రాకేశ్‌ వర్రే
జననం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
వృత్తినటుడు, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2009-ప్రస్తుతం

రాకేష్ వర్రే తెలుగు సినిమా నటుడు, నిర్మాత. ఆయన 2009లో జోష్ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టి 2024లో విడుదలైన జితేందర్ రెడ్డి సినిమాతో హీరోగా అరంగ్రేటం చేశాడు.

నటుడిగా

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర ఇతర వివరాలు మూలాలు
2019 జోష్ తొలి సినిమా
2010 వేదం
2011 బద్రీనాథ్ నాని
2013 మిర్చి రాహుల్
2015 బాహుబలి: ది బిగినింగ్ సేతుపతి
2017 బాహుబలి 2: ది కన్‌క్లూజన్ సేతుపతి
జై లవకుశ దేవా
మిడిల్ క్లాస్ అబ్బాయి
2018 గూడాచారి మహ్మద్ బాషా
2019 ఎవ్వరికీ చెప్పొద్దు [1]
2024 జితేందర్ రెడ్డి [2]

నిర్మాతగా

మార్చు
సంవత్సరం సినిమా ఇతర వివరాలు మూలాలు
2019 ఎవ్వరికీ చెప్పొద్దు
2024 పేకమేడలు [3][4]

మూలాలు

మార్చు
  1. The Hans India (13 October 2019). "Evvarikee Cheppoddu is running to packed houses: Rakesh Varre" (in ఇంగ్లీష్). Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
  2. Sakshi (2 October 2023). "జితేందర్ ‍రెడ్డిగా వస్తోన్న రాకేశ్.. ఆసక్తిగా పోస్టర్!". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
  3. Chitrajyothy (19 July 2023). "బాహుబలి' సేతుపతి రాకేష్ వర్రే నిర్మాణంలో 'పేక మేడలు'". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
  4. Eenadu (19 July 2023). "నిర్మాతగా 'బహుబలి' నటుడి కొత్త సినిమా.. ఆకట్టుకునేలా ఫస్ట్‌ లుక్‌". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.

బయటి లింకులు

మార్చు