వినోద్ కిషన్ భారతదేశానికి చెందిన తమిళ, తెలుగు, మలయాళ భాషా సినిమాలలో నటించిన నటుడు. ఆయన 2001లో బాల నంద సినిమాలో బాలనటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి 2010లో నాన్ మహాన్ అల్లా, 2013లో విడియుం మున్ సినిమాలల్లో విలన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.[2]

వినోద్ కిషన్
జననం (1989-07-28) 1989 జూలై 28 (వయసు 35)[1]
ఇతర పేర్లువినో
విద్యాసంస్థలయోలా కళాశాల
వృత్తినటుడు , డాన్సర్
క్రియాశీల సంవత్సరాలు2001–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
నంద
నాన్ మహాన్ అల్లా
విడియుం మున్
అంధఘారం
ఇరైవన్

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2001 నంద నంద చైల్డ్ ఆర్టిస్ట్
2002 సమస్థానం శంకర చైల్డ్ ఆర్టిస్ట్
2003 సేన సేన చైల్డ్ ఆర్టిస్ట్
2007 కిరీడం వినోద్
2010 నాన్ మహాన్ అల్లా నామినేట్ చేయబడింది- ఉత్తమ విలన్‌గా విజయ్ అవార్డు
2011 కనకొంపతు మలయాళ చిత్రం
2012 మేధావి జీవా తెలుగు సినిమా
కలియుగం
2013 విడియుం మున్ చిన్నయ్య
2014 జీవా
2017 నెంజిల్ తునివిరుంధాల్ తమిళం/తెలుగు (ద్విభాషా చిత్రం)
యాజ్ సూడాన్ యూట్యూబ్‌లో విడుదలైంది
2018 6 అతియాయం
ఇమైక్కా నొడిగల్ వినీత్
2020 చెన్నై 03 వద్ద కొచ్చిన్ షాధి ఆటో రెంజన్ మలయాళ చిత్రం
వన్మురై ఆటో రెంజన్
అడవి మురుగన్
డానీ కవి
అంధఘారం సెల్వం [3]
2021 కుట్టి కథ యువ ఆది
2023 ప్రారంభం బాల సుబ్రమణ్యం
వాన్ మూండ్రు జాషువా
ఇరైవన్ "కాపీ క్యాట్ కిల్లర్" బాబు
2024 కెప్టెన్ మిల్లర్ [4]
కొంజం పెసినాల్ యెన్న అజయ్
ది అకాలీ విన్సెంట్
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిన్న దొర తెలుగు సినిమా
పేకమేడలు తెలుగు సినిమా

టెలివిజన్

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2017 ఆగస వాణి వినోద్ దృశ్య సంగీతం
2020 విసరణి అరుణ్ షార్ట్ ఫిల్మ్
2021 మగావు డైరెక్షన్ టీమ్ షార్ట్ ఫిల్మ్
2022 ఫింగర్‌టిప్ (సీజన్ 2) వెబ్ సిరీస్
2022 అనంతం వెబ్ సిరీస్
2023 స్టోరీ ఆఫ్ థింగ్స్ సోనీ లివ్ ఒరిజినల్స్ విభాగం: మిర్రర్

మూలాలు

మార్చు
  1. "R.Vinodh Kishan - Member Details". Nadigar Sangam. Retrieved 21 December 2022.
  2. The New Indian Express (7 December 2020). "Vinoth Kishan: I am not in cinema for the applause" (in ఇంగ్లీష్). Archived from the original on 22 January 2024. Retrieved 22 January 2024.
  3. "Andhaghaaram trailer: Atlee presents supernatural cat-and-mouse thriller". Hindustan Times (in ఇంగ్లీష్). 2020-04-14. Retrieved 2023-06-19.
  4. The Times of India (16 March 2023). "Actor Vinoth Kishan joins the cast of 'Captain Miller'". Archived from the original on 22 January 2024. Retrieved 22 January 2024.

బయటి లింకులు

మార్చు