పేట (అయోమయనివృత్తి)

పేట అనగా నిఘంటువు ప్రకారం నగరం లేదా నగరంలోని భాగము అని అర్ధం.


చాలా గ్రామనామాలలో పేట ఉత్తరపదంగా చేర్చబడింది.

  • పేట అగ్రహారం -ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లా పూతలపట్టు మండల గ్రామం
  • ఇందుకూరుపేట -ఆంధ్రప్రదేశ్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల గ్రామం
  • ఉడ్‌హౌస్‌పేట -శ్రీ పొట్టిశ్రీరానులు నెల్లూరు జిల్లా, సంగం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం
  • నాయుడుపేట -ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లా, నాయుడుపేట మండల పట్టణం
  • నరసరావుపేట -ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా, నరసరావుపేట మండల పట్టణం
  • చిలకలూరిపేట - ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా, చిలకలూరిపేట మండల పట్టణం

సినిమా

మార్చు