పేద రైతు
పెద రైతు 1952 నవంబరు 14న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ రాజ రాజేశ్వరి ఫిల్మ్ కంపెనీ బ్యానర్ కింద ఈ సినిమాను కడారు నాగభూషణం తన స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. అంజలీదేవి, పసుపులేటి కన్నాంబ, ముత్తులక్ష్మి, తులసి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు హెచ్.ఆర్.గోపాల్ సంగీతాన్నందించాడు.[1]
పేదరైతు (1952 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | కె.బి.నాగభూషణం |
తారాగణం | కన్నాంబ, లింగమూర్తి, అద్దంకి శ్రీరామమూర్తి, అంజలీ దేవి |
నేపథ్య గానం | కన్నాంబ |
నిర్మాణ సంస్థ | శ్రీ రాజరాజేశ్వరీ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- అంజలీదేవి
- కన్నాంబ
- ముత్తులక్ష్మి
- తులసి
- ఎం.కె.చౌదరి
- దొరస్వామి
- గోపాలాచార్యులు
- ప్రభల కృష్ణమూర్తి
- లక్ష్మీప్రభ
- అద్దంకి శ్రీరామమూర్తి
- ముదిగొండ లింగమూర్తి
- రేలంగి
- ఎన్.వెంకట్
- సదాశివరావు
- ఎ.వి.సుబ్బారావు
- కె.వి.సుబ్బారావు
- పాలడుగు సుబ్బారావు
సాంకేతికవర్గం
మార్చు- నిర్మాత, దర్శకుడు: కడారు నాగభూషణం
- మాటలు, పాటలు: కొప్పవరపు సుబ్బారావు
- సంగీతం: హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి
- నేపథ్య గానం: పసుపులేటి కన్నాంబ
- నిర్మాణ సంస్థ: శ్రీ రాజరాజేశ్వరి ఫిలింస్
- విడుదల:14:11:1952.
పాటల జాబితా
మార్చు1.అహా హా నామదిలో కోరికలు ఫలించేనా హా ఈవేళ-
2.ఏలరా ఈ తొందర సామీ ఏలరా ఈ తొందర నాసామి సైగలు చేసేవు-
3.ఓహో నాగీ ఓయ్యారి వగలమారి నాతోటి వేగరావే ఇక-
4.ఓ కార్మిక అన్నల్లారా ఓ శ్రామిక అయ్యల్లారా వినండి పిలుపు-
5.కరువొచ్చిందోయీ బాబు కరువొచ్చిందొయీ కరువంటే కరువు కాదు -
6.పొలము నీదనుకొని హలము చేతను బూని బక్క పేగులతోడ-
7.బ్రతుకే ఇక శోకాల పాలేనా అంతా నిరాశేనా నా ప్రేమమూర్తి-
8.మదిన్ నిన్నే మదిన్ నిన్నే వరించానోయి నా ప్రియరాజా పరాకేల-
9.మనదేనోయీ ఈభూమి మనదేనోయీ దున్నేవాడిదే భూమి-
10.రావోయి జాబిలి రావే చంద్రికా రావోయి వసంతా రావే కోకిల-
11.రావో రావో నామనోహరా వేగమే నా అందాల మధుర సుధాకరా-
12 శ్రీరాజరాజేశ్వరీ అంబ శ్రీరాజరాజేశ్వరీ మాయమ్మ త్రిపురసుందరి-
13.సుజనులకీ భువిలో చోటేలేదా చీకటిపోదా వెలుగేరాదా-
బయటి లింకులు
మార్చు- ↑ "Pedha Raithu (1952)". Indiancine.ma. Retrieved 2023-07-25.
2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.