పేపలవారిపాలెం
ఆంధ్రప్రదేశ్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గ్రామం
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
పేపాల వారి పాలెం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కావలి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. .ఈ గ్రామం చలమచర్ల పంచాయతీ లోనిది. ఇది 5 వ నెంబరు జాతీయ రహదారి సమీపంలో ఉంది. ఈ గ్రామంలో అధిక సంఖ్యాకులైన ప్రజల ఇంటిపేరు "పేపల" ఐనందున ఈ గ్రామానికి ఆ పేరు వచ్చింది. ఈగ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉంది.
పేపాల వారి పాలెం | |
— రెవిన్యూయేతర గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు |
మండలం | కావలి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |