పొగ 2014 లో శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో విడుదలైన భయానక తెలుగు చిత్రం. ఇందులో నవదీప్, మధు శాలిని ముఖ్యపాత్రల్లో నటించారు.

పొగ
దర్శకత్వంశంకర్ మార్తాండ్
నిర్మాతఆనంద్ రంగా
తారాగణంనవదీప్, మధుశాలిని
ఛాయాగ్రహణంజయనన్ విన్సెంట్[2]
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంమహేష్ శంకర్
విడుదల తేదీ
నవంబరు 9, 2014 (2014-11-09)[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

తారాగణం

మార్చు

నిర్మాణం

మార్చు

నటీనటులు

మార్చు

దర్శకుడు శ్రీను వైట్ల ఈ సినిమాలో అతిథి పాత్రలో నటించాడు. సినిమా మొదట్లో కథానాయిక శ్వేత సినిమాకి ఎంపికయ్యే సన్నివేశంలో ఈయన కాసేపు కనిపిస్తాడు.[3]

విడుదల

మార్చు

ఈ సినిమా 2012 లో ప్రారంభమైనా చిత్రీకరణలో అనేక అవాంతరాలు ఎదురై చాలాకాలం పాటు నడిచింది. దీన్ని మొదట్లో 4D పరికరాలు అమర్చిన థియేటర్లలో విడుదల చేయాలని భావించారు. కానీ బాగా ఆలస్యం అవడం వల్ల అది కుదరలేదు. విడుదల కూడా గుర్తింపు పొందలేదు. జెమిని టివిలో 2014 నవంబరు 9 న మొదటిసారిగా ప్రసారమైంది.[4]

మూలాలు

మార్చు
  1. "Poga (2014)". filmibeat.com. Retrieved 11 April 2018.
  2. "Poga is going to scare everyone". 123telugu.com. Mallemala Entertainments. 18 September 2012. Retrieved 11 April 2018.
  3. "'పొగ'లో అతిధి పాత్ర చేయబోతున్న శ్రీను వైట్ల". 123telugu.com. Mallemala Entertainments. 3 March 2012. Retrieved 12 April 2018.
  4. "Navdeep starrer Poga comes to TV". Times of India. Times News Network. 6 November 2014. Retrieved 12 April 2018.