నవదీప్
నవదీప్ ఒక భారతీయ సినీ నటుడు. పలు తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించాడు.
నవదీప్ | |
---|---|
![]() | |
జననం | నవదీప్ పల్లపోలు 1985 జనవరి 26 |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2004–ఇప్పటివరకు |
నేపధ్యముసవరించు
నల్గొండ జిల్లా, పాలెం గ్రామంలో రామారావు, మాధవి దంపతులకు జన్మించాడు.[1] హైదరాబాద్ సఫిల్‌గూడ DAV పాఠశాల లో చదివాడు.
నటించిన చిత్రాలుసవరించు
సంవత్సరం | చలన చిత్రం | పాత్ర | భాష | వివరాలు |
---|---|---|---|---|
2004 | జై | జైరామ్ | తెలుగు | |
జైరాం | జైరామ్ | తమిళం | ||
మనసు మాట వినదు | వేణు | తెలుగు | ||
2005 | అరిందుం అరియములమ్ | సత్య | తమిళం | |
మొదటి సినిమా | శ్రీరామ్ | తెలుగు | ||
గౌతమ్ ఎస్.ఎస్.సి. | గౌతం | తెలుగు | ||
2006 | ప్రేమంటే ఇంతే | వీరు | తెలుగు | |
సీతాకొక చిలుక | చీను | తెలుగు | ||
ఇల్లావతం | చీను | తమిళం | ||
నెంజిల్ జిల్ జిల్ | ఆనంద్ | తమిళం | ||
2007 | పోరంబోకు | కార్తీక్ | తెలుగు | |
చందమామ (2007 సినిమా) | కిషోర్ | తెలుగు | ||
2008 | రెడీ | తెలుగు | అతిథి పాత్ర | |
ఈగన్ | నరైన్ | తమిళం | ||
2009 | అ ఆ ఇ ఈ | ఆకాశ్ | తమిళం | |
రైడ్ | అతిథి పాత్ర | తెలుగు | అతిథి పాత్ర | |
సొల్లా సొల్లా ఇనుక్కుమ్ | సత్య | తమిళం | ||
ఆర్య 2 | అజయ్ | తెలుగు | ||
2010 | ఓం శాంతి | ఆనంద్ | తెలుగు | |
యాగం | సంతోష్ | తెలుగు | ||
2011 | ముగ్గురు | పవన్ | తెలుగు | |
ఆకాశమే హద్దు | కార్తీక్ | తెలుగు | ||
ఓ మై ఫ్రెండ్ | ఉదయ్ | తెలుగు | ||
2012 | మైత్రి | దీపు | తెలుగు | |
2013 | బాద్‍షా | ఆది | తెలుగు | |
వసూల్ రాజా | రాజా | తెలుగు | ||
2014 | బంగారు కోడిపెట్ట | వంశీ | తెలుగు | |
ఐస్క్రీం | విషాల్ | తెలుగు | ||
అనుక్షణం | అజిత్ | తెలుగు | అతిథి పాత్ర | |
పొగ (సినిమా) | శివ | తెలుగు | ||
2015 | భమ్ బోలేనాథ్[2] | వివేక్ | తెలుగు | |
దొంగాట | నవదీప్ | తెలుగు | ఒక పాటలో ప్రత్యేక ప్రదర్శన | |
ఇధు ఎన్న మాయమ్ | సంతోష్ | తమిళం | ||
2016 | అజర్ | హిందీ | అతిథి పాత్ర | |
ధృవ | గౌతం ఐ.పి.ఎస్ | తెలుగు | ||
2017 | నేనే రాజు నేనే మంత్రి | శివ | తెలుగు | |
2018 | పేరు పెట్టని కునాల్ కొహ్లి చిత్రం | తెలుగు | చిత్రీకరణ జరుగుతుంది | |
వీరమహాదేవి | తెలుగు | చిత్రీకరణ జరుగుతుంది | ||
2020 | రన్ | శివ | తెలుగు | |
2020 | సీరు\ స్టాలిన్ అందరివాడు | తమిళ్\తెలుగు | ||
2021 | మోసగాళ్ళు | విజయ్ | తెలుగు |
బుల్లి తెరసవరించు
సంవత్సరం | శీర్షిక | పాత్ర | చానల్ | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2017 | బిగ్ బాస్ తెలుగు (సీసన్ 1) | వైల్డ్ కార్డ్ పొటిదారుడు- 29వ రొజున ప్రవేసించాడు | మా టీవీ | 4th Place- On Day 70 |
2017 | మన ముగ్గురి లవ్ స్టోరీ | సుర్యా -కథానాయకుడు | యప్ టివి | వెబ్ సిరీస్ |
2018 | టాలివుడ్ స్క్వేర్స్ | హోస్ట్ | మా టీవీ | |
2018 | గ్యాంగ్ స్టార్స్ | విశ్వా | అమేజాన్ విడియో | వెబ్ సిరీస్ |
బయటి లంకెలుసవరించు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో నవదీప్ పేజీ
మూలాలుసవరించు
- ↑ "Navdeep - Biography (Biodata, Profile)". onlyfilmy. Archived from the original on 17 మార్చి 2013. Retrieved 4 April 2013.
- ↑ ఐడల్ బ్రెయిన్, వేడుకలు (13 February 2015). "రానా విడుదల చేసిన 'భమ్ బోలేనాథ్' జీరో బడ్జెట్ ప్రమోషనల్ సాంగ్ వీడియో!". www.idlebrain.com. Archived from the original on 18 March 2015. Retrieved 24 February 2020.
Wikimedia Commons has media related to Navdeep.