పొట్లూరి హరికృష్ణ

పొట్లూరి హరికృష్ణ,  ప్రముఖ కవి, సాహితీ వేత్త, వ్యాపారవేత్త, రాజకీయవేత్తగా ఖ్యాతిని దక్కించుకున్నారు.. అనంతపురంలో జన్మించినవారు.. ప్రస్తుతం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో నివసిస్తున్నారు..

పొట్లూరి హరికృష్ణ

-

పొట్లూరి రాజకీయ నేపథ్యం   

1మాజీ చైర్మన్,  జానపద అకాడమీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

2 మాజీ చైర్మన్, అధికార భాషా సంఘం(ని),  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

పొట్లూరి సాంస్కృతిక  నేపథ్యం

1కళారత్న అవార్డ్ గ్రహీత @ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

2 భాషా విశిష్ట సన్మాన్ పురస్కార్ గ్రహీత @ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

3 ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం అవార్డ్స్ కమిటీలో (3టైమ్స్) సభ్యులుగా , నంది ఫిల్మ్ అవార్డు కమిటీ సభ్యులుగా పనిచేయడం..

4 పొట్లూరి సంపాదకత్వంలో 15పుస్తకాలు.. 150 పుస్తకాలకు (forward'S) ముందుమాటలు వ్రాసారు..

5 తెలుగు రక్షణ వేదిక ద్వారా 1000 భాషా, సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు..

దస్త్రం:Potluri Harikrishnaa.jpg
అనంతవాసికి అరుదైన గౌరవం

జననం మార్చు

పొట్లూరి రాధాకృష్ణ, లక్ష్మీదేవి దంపతులకు సెప్టెంబర్ 10, 1979అనంతపురం జిల్లాలో జన్మించారు. ప్రస్తుతం హైదరాబాద్, ఫిల్మ్ నగర్ లో నివసిస్తున్నారు..   

దస్త్రం:Potluri Harikrishna0.jpg
రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయం
దస్త్రం:Potluri Harikrishna3.jpg
తెలుగు భాషాభివృద్ధికి సహకరించాలి
దస్త్రం:Potluri Harikrishna1.jpg
మాతృభాషను కాపాడుకుందాం
 
చంద్రబాబుచే సత్కారం అందుకుంటున్న పొట్లూరి హరికృష్ణ

పొట్లూరి హరికృష్ణ ప్రస్థానం మార్చు

తోలి అధ్యక్షులు జానపద అకాడమీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..

అధ్యక్షులు (ని) - అధికార భాషా సంఘం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  

2008 నుండి జాతీయ అధ్యక్షులు - తెలుగు రక్షణ వేదిక

2009 నుండి సంపాదకులు - తెలుగు పలుకు మాసపత్రిక

వృత్తి - ప్రవృతి మార్చు

వ్యాపారం & రాజకీయం

తెలుగు రక్షణ వేదిక మార్చు

తెలుగు భాష ప్రమాదంలో ఉందా ? తెలుగు జాతి ప్రమాదంలో ఉందా ?

తెలుగు లేని జాతిని ఎమనీ పిలవాలి ?

ఆంగ్లేయులపాలనలో నాణేలమీద కనిపించిన తెలుగు ..

తెలిగీయుల పాలనలో కనిపించక - వినిపించక పోతుంటే చూస్తుంటావా..

అంటూ ప్రశ్నిస్తూ 2008 సెప్టెంబరు 25లో !!..

!! తెలుగు కనపడాలి - తెలుగు వినపడాలి..

అనే నినాదంతో తెలుగు రక్షణ వేదిక ఏర్పాటు చేసారు..

తెలుగు రాష్ట్రాలలో (-) జిల్లాల కమిటీల ఏర్పాటు చేసుకోని.. కవులు-కళాకారులతో కలసి జిల్లాలవారిగ కార్యక్రమాలు నిర్వహించారు.. తెలుగు భాషోద్యమంలో.. ప్రాచీనహోదా, ప్రాచీనపీఠం, గ్రంథాలయాలు.. భాషా ఉద్యమాలులో.. చురుకైన పాత్ర పోషించారు.. ప్రాణం మీద ఏవిధంగా.. శరీరం శరీర అవయవాలు ఆధారపడి యున్నవో..ఆవిధంగా భాష మీద జ్ఞానవిజ్ఞానాలు మానాభిమానాలు, అధికారానా ధికారాలు.. సాహితీ, సాంస్కృతిక, సంప్రదాయాలు మొదలగు మానవాదికారాలన్ని ఆధారపడియున్నవి.. భాషాభిమానులతో కలిసి భాష ఆవశ్యకతను తెలియజేసారు..

తెలుగు పలుకు సాహిత్య మాసపత్రిక మార్చు

ప్రపంచీకరణ నేపథ్యంలో, కంఫ్యూటరీకరణ జోరులో ప్రాంతీయ భాషలకు జరిగిన/జరుగుతున్న ప్రమాదాన్ని దృష్టిలోపెట్టుకొని.. ఆధునికలోకం తల్లిభాష ప్రయోజనాలు వివరిస్తూ.. యువకవులు, భాషాబిమానులు, సాహిత్యభిమానాలు, మేధావులు, రచనలు - సలహాలతో కొన్నిపత్రికల రూపంలో.. మరికొన్ని PDF'S రూపంలో www.telugupaluku.org ద్వారా తెలుగుభాష ఆవశ్యకత చైతన్య సందేశాలను చేరవేస్తున్నాము..

అవార్డ్స్ & పురస్కారాలు మార్చు

2015 ఆగస్టు 29 తెలుగు భాషా విశిష్ట పురస్కారం (రూ. 25 వేలు నగదు, మెమోంటో, శాలువతో).. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు తెలుగు భాషా దినోత్సవ వేడుకల్లో ప్రదానం చేశారు...
2017 మార్చి 29 ఉగాది రోజున కళారత్న పురస్కారం (రూ. 50 వేలు నగదు, మెమోంటో, శాలువతో) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఉగాది వేడుకల్లో ప్రదానం చేశారు..

2018 తెలుగు వెలుగు (ఎక్సలెన్స్) పురస్కారం.. మారిషస్ దేశం ఉపరాష్ట్రపతి చేతులమీదుగా అందుకున్నారు..  

ప్రపంచ రికార్డ్ కార్యక్రమాలు మార్చు

1 అనంతపురంలో - ప్రపంచ సాహిత్య చరిత్రలో మొదట సారిగా ప్రపంచ రికార్డ్ కవిసమ్మేళనం 33గంటల, 44నిమిషాల, 55సెకండ్లు కార్యక్రమం ప్రపంచ రికార్డ్స్ బుక్ లో నమోదు చేయబడినవి..

2 తెలుగు సాహిత్యంలో- అక్షరస్వరం: సహస్ర సాహిత్య సంకలనం.. 1000మంది కవులు 1000కవితలతో ప్రపంచ కవిత్వంలో 6500భాషలలో మొదట సరిగా  తెలుగులో ముద్రించడమైనది..

3 అంతర్జాలంలో - ప్రపంచంలో మొదట సారిగా ద్వి సహస్ర కవుల సమ్మేళనం (2000కవులతో 3రోజుల పాటు అంతర్జాల సమావేశం నిర్వహించడమైనది..

4 నేను రాసినవి , నా సంపాదకత్వంలో 15పుస్తకాలు.. 150 పుస్తకాలకు (forward'S) ముందుమాటలు వ్రాయడం జరిగింది..

ప్రముఖుల ప్రసంశలు మార్చు

పొట్లూరి హరికృష్ణ.. కవులు - కళాకారులతో కలసి ఒక ఉద్యమస్ఫూర్తితో (ఎవరూ రానపుడు - చేయనపుడు) తెలుగు భాషకు సేవ చేస్తున్నారు.. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు (29/08/2015)

పొట్లూరి హరికృష్ణ.. తెలుగు రక్షణ వేదిక ద్వారా భాషకు చేస్తున్న సేవను అభినందిస్తున్నాను.. వారికి సంపూర్ణ సహకారంతో నేనున్నాను.. మా అధ్యక్షులు సినీ హీరో - డాక్టర్ రాజేంద్రప్రసాద్ (21/02/2014)

పొట్లూరి హరికృష్ణ.. రెండు తరాల కవులు - కళాకారులకు వారధిగా - భాషాసేవ (పని) చేస్తున్నారు.. ప్రముఖ కవి రచయిత జోన్నవితులు రామలింగేశ్వర రావు (22/02/2013)

పొట్లూరి హరికృష్ణ.. యువ కవులను ప్రోత్సహిస్తూ తెలుగు పలుకు సాహిత్య మాసపత్రిక ద్వారా చేస్తున్న సాహిత్య సేవను మరువలేనిది.. నా కవితను ప్రచురణకు పంపుచున్నాను.. శ్రీ సి. నారాయణరెడ్డి విశ్వకవి, సాహితీవేత్త, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత (22/02/2012)

చిత్రమాలిక మార్చు

ఇతర లంకెలు మార్చు

మూలాలు మార్చు