పొదిలి శాసనసభ నియోజకవర్గం

పొదిలి శాసనసభ నియోజకవర్గం ప్రకాశం జిల్లాలోని పాత నియోజకవర్గం. 1955లో ఆంధ్ర రాష్ట్రంలో నియోజకవర్గంగా ఏర్పడిన పొదిలి శాసనసభ నియోజకవర్గం, 1977లో రద్దయ్యి ఇతర నియోజకవర్గాలలో కలిసిపోయింది.[1]

ఎన్నికైన శాసనసభ్యులు

మార్చు
సంవత్సరం నియోజక వర్గం గెలిచిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
1972 పొదిలి కాటూరి నారాయణస్వామి పు స్వతంత్ర అభ్యర్థి 18874 షేక్ మహమ్మద్ గౌస్ పు కాంగ్రేసు 18749
1967 పొదిలి కాటూరి నారాయణస్వామి పు కాంగ్రేసు 26543 సానికొమ్ము కాశిరెడ్డి పు సి.పి.ఐ 23758
1962 పొదిలి కాటూరి నారాయణస్వామి పు కాంగ్రేసు 25654 సానికొమ్ము కాశిరెడ్డి పు సి.పి.ఐ 22057
1955 పొదిలి సానికొమ్ము కాశిరెడ్డి పు సి.పి.ఐ 20072 కాటూరి నారాయణస్వామి పు కృషీకార్ లోక్ పార్టీ 15263

మూలాలు

మార్చు
  1. కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 124.