పొన్వన్నన్ (జననం షణ్ముగం ; 23 సెప్టెంబర్ 1963) భారతదేశానికి చెందిన టెలివిజన్, సినిమా నటుడు, దర్శకుడు. ఆయన ఆర్టిస్ట్‌గా (పెయింటర్‌గా) సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత, భారతీరాజా దగ్గర దర్శకుడిగా, రచయితగా శిష్యరికం చేశాడు. పొన్వన్నన్ 1992తో అన్నై వాయల్ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. ఆయన అక్టోబర్ 2015లో కరుణాస్‌తో కలిసి నడిగర్ సంఘం ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.[1]
సంవత్సరం
|
సినిమా
|
పాత్ర
|
గమనికలు
|
1991
|
పుదు నెల్లు పుదు నాథు
|
|
డైలాగ్ రైటర్ కూడా
|
1992
|
అన్నై వాయల్
|
|
దర్శకుడు & స్క్రిప్ట్ రైటర్ కూడా
|
ప్రభుత్వ మాప్పిళ్ళై
|
|
|
1993
|
అమ్మ పొన్ను
|
పోలీస్ ఇన్‌స్పెక్టర్
|
|
కడల్ పురా
|
|
|
1994
|
కరుత్తమ్మ
|
తవసి
|
|
1995
|
పసుంపోన్
|
సెల్లసామి
|
|
గాంధీ పిరంత మన్
|
|
|
చితిరై తిరువిళ
|
|
|
మామన్ మగల్
|
ముత్తురాసు
|
|
1996
|
వైగరై పూక్కల్
|
సూరి
|
|
కట్ట పంచాయతీ
|
|
|
నమ్మ ఊరు రాసా
|
కైలాష్
|
|
సేనాధిపతి
|
|
|
1997
|
రెట్టై జడై వయసు
|
|
|
ఎట్టుపట్టి రస
|
పొన్రాసు
|
|
పెరియ తంబి
|
రత్నం
|
|
పెరియ ఇడతు మాప్పిళ్లై
|
చెల్లప్ప
|
|
సాథీ సనం
|
|
|
1998
|
వేలై
|
|
|
1999
|
పూమగల్ ఊర్వళం
|
కవిత తండ్రి
|
|
అన్నన్
|
మాణిక్కం
|
|
2000
|
కన్నుక్కుల్ నిలవు
|
సౌందర్
|
|
వీరనాదై
|
|
|
ఆండవన్
|
|
ఆటంక్ హాయ్ ఆటంక్ (1995) యొక్క డబ్బింగ్ వెర్షన్
|
2001
|
కన్న ఉన్నై తేడుకిరెన్
|
|
|
2003
|
నిలవిల్ కలంగమిల్లై
|
|
|
IPC 215
|
ముత్తు
|
|
2005
|
గోమతి నాయకం
|
గోమతి నాయకం
|
దర్శకుడు కూడా
|
2007
|
పరుత్తివీరన్
|
కజువా తేవన్
|
|
నామ్ నాడు
|
ఎలమారన్
|
|
ఫ్లాష్
|
ముతాషన్
|
మలయాళ చిత్రం
|
2008
|
అంజతే
|
కీర్తి వాసన్
|
|
వల్లువన్ వాసుకి
|
తలైవర్
|
|
మునియాండి విలంగియల్ మూన్మందు
|
ముత్తుమణి
|
|
సిలంబట్టం
|
వీరయ్యన్
|
|
2009
|
అయాన్
|
పార్థిబన్
|
|
మాయాండి కుటుంబంతార్
|
తవసి మాయండి
|
|
ముత్తిరై
|
ఆదికేశవన్
|
|
పేరన్మై
|
గణపతి రామ్
|
|
ఆరుమనమే
|
రాజదురై
|
|
యోగి
|
|
|
2010
|
పొర్క్కలం
|
పశుపతి
|
|
మతి యోసి
|
|
|
పుల్లిమాన్
|
|
మలయాళ చిత్రం
|
2011
|
సీడాన్
|
|
|
సింగం పులి
|
|
|
పొన్నార్ శంకర్
|
చిన్నమలై గౌండర్
|
|
శంకరన్‌కోవిల్
|
మహాలింగం
|
|
వాగై సూడ వా
|
JP
|
ఉత్తమ విలన్‌గా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు
|
రా రా
|
|
|
2012
|
విలయద వా
|
దేవా
|
|
2013
|
కడల్
|
చెట్టి బర్నబోదాస్
|
|
తలైవా
|
రంగా
|
|
2014
|
సూరన్
|
|
|
సతురంగ వేట్టై
|
ACP
|
|
కావ్య తలైవన్
|
ఎస్వీ బైరవ సుందరం
|
|
లింగా
|
దేవా
|
|
2015
|
యచ్చన్
|
దురై
|
|
భూలోహం
|
రత్నం
|
|
2016
|
కడలై
|
బూపతి
|
|
2017
|
బోగన్
|
రాజ్ కుమార్
|
|
అయ్యనార్ వీథి
|
అయ్యనార్
|
|
యనుం తీయవన్
|
జయప్రకాష్
|
|
నెరుప్పు డా
|
గురువు తండ్రి
|
|
2018
|
కడైకుట్టి సింగం
|
తిల్లైనాయకం
|
తెలుగులో చినబాబు
|
అడంగ మారు
|
సుభాష్ తండ్రి
|
|
2019
|
శత్రు
|
కతిరేశన్ తండ్రి
|
|
ఇస్పడే రాజవుం ఇధయ రాణియుం
|
గౌతమ్ తండ్రి
|
|
ఎన్.జి.కె
|
పిచాయ్ ముత్తు "పిచాయ్"
|
|
2021
|
సుల్తాన్
|
రుక్మణి తండ్రి
|
|
2022
|
సాయం
|
మరుదుని తండ్రి
|
|
|
|
|
|
సంవత్సరం
|
సిరీస్
|
పాత్ర
|
ఛానెల్
|
1997–1998
|
మర్మదేశం - విడత కరుప్పు
|
బ్రహ్మన్
|
సన్ టీవీ
|
1998–2000
|
మాంగై
|
|
సన్ టీవీ
|
2000
|
మైక్రో తొడర్గల్-కాతిరుక్క ఒరుతి
|
|
రాజ్ టీవీ
|
2001
|
మర్మదేశం - ఎదువుం నడక్కుమ్
|
సదాశివం
|
రాజ్ టీవీ
|
2002–2003
|
అగల్ విళక్కుగల్
|
బ్రహ్మన్
|
సన్ టీవీ
|
2002–2005
|
అన్నామలై
|
గోమతి నాయకం
|
2002–2003
|
పెన్
|
|
2003–2004
|
కొలంగల్
|
రాజారాం
|
2020
|
చితి 2
|
షణ్ముగప్రియన్
|