లింగ కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో విడుదలైన బహు భాషా చిత్రం. రజనీ కాంత్ సరసన సోనాక్షి సిన్హా, అనుష్క నటించారు. సినిమాకు సెన్సార్‌ బోర్డు ‘ యు ' సర్టిఫికేట్‌ ఇచ్చింది. ‘లింగ' నిడివి 2 గంటల 54 నిమిషాలు (175 నిముషాల, 42 సెకండ్లు) రజనీకాంత్‌ పుట్టిన రోజు డిసెంబరు 12న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. లింగ షూటింగ్‌ కేవలం 85 రోజుల్లోనే పూర్తిచేశారు. మిగతా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు సైతం పూర్తిచేసి 110 రోజుల్లో విడుదల చేశారు. 2014 ఆగస్టు 27న బెంగుళూరులో షూటింగ్‌ మొదలైంది. ఈ చిత్రానికి ఎ. ఆర్. రెహ్మాన్ సంగీతాన్ని అందించారు. లింగ చిత్రంలో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేశారు.

లింగా
దర్శకత్వంకె. ఎస్. రవికుమార్
రచనకె. ఎస్. రవికుమార్,
పోన్ కుమరన్
నిర్మాతరాక్ లైన్ వెంకటేష్
తారాగణంరజినీకాంత్,
అనుష్క,
సోనాక్షి సిన్హా,
సంతానం,
జగపతి బాబు
ఛాయాగ్రహణంఆర్. రత్నవేలు
సంగీతంఎ. ఆర్. రెహమాన్
నిర్మాణ
సంస్థ
రాక్ లైన్ ఎంటర్టైన్మెంట్స్
విడుదల తేదీ
డిసెంబర్ 12, 2014
భాషతమిళం

తారాగణం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

మూలాలు

మార్చు

బయటి లంకెలు

మార్చు