కడలి 2013, జనవరి 29 న విడుదలైన తెలుగు అనువాద చిత్రం. ప్రముఖ నటుడు కార్తీక్ కుమారుడు గౌతం, ప్రముఖ నటి రాధ కుమార్తె తులసి నాయర్ నాయకా, నాయికలుగా నటించగా, మణిరత్నం దర్శకత్వం వహించారు.

కడలి
దర్శకత్వంమణిరత్నం
రచనజయమోహన్
స్క్రీన్ ప్లేమణిరత్నం
జయమోహన్
కథజయమోహన్
నిర్మాతఎ. మనోహర్ ప్రసాద్
మణిరత్నం
తారాగణంగౌతమ్ కార్తీక్
తులసి నాయర్
అర్జున్
అరవింద స్వామి
తంబి రామయ్య
మంచు లక్ష్మి
కలైరాణి
ఛాయాగ్రహణంరాజీవ్ మీనన్
కూర్పుఎ. శ్రీకర్ ప్రసాద్
సంగీతంఎ.ఆర్.రెహమాన్
నిర్మాణ
సంస్థ
మద్రాస్ టాకీస్
పంపిణీదార్లుజెమిని ఫిలిం సర్క్యూట్
తిరుపతి బ్రదర్స్[1]
విడుదల తేదీ
2013 ఫిబ్రవరి 1 (2013-02-01)
సినిమా నిడివి
164 నిమిషాలు[2]
దేశంభారత్
భాషతెలుగు
బడ్జెట్50 crore (US$6.3 million)[3]

నటీనటులు మార్చు

మూలాలు మార్చు

  1. "Thirupathi Brothers bag". IndiaGlitz. Archived from the original on 2013-01-27. Retrieved 25 జనవరి 2013.
  2. "'Kadal' runtime". Kollybuzz. జనవరి 29, 2013. Retrieved జనవరి 29, 2013.
  3. "50 crore for Mani Ratnam's next?". Times of India. 15 ఆగస్టు 2012. Retrieved 15 ఆగస్టు 2012.