పొరుగింటి పుల్లకూర
పొరుగింటి పుల్లకూర (1976 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
తారాగణం | మురళీమోహన్, జయచిత్ర |
నిర్మాణ సంస్థ | శశి ధియెటర్స్ |
భాష | తెలుగు |
పాటలు
మార్చు- ఉన్నదానితో పోరాటం లేనిదానికై ఆరాటం - వి.రామకృష్ణ బృందం - రచన: శ్రీశ్రీ
- చుక్కలలో దిక్కులలో ఈ రేయి పాడింది మాపెళ్ళి - పి.సుశీల - రచన: వేటూరి సుందరరామమూర్తి
- నీకొంగున బంగరు రంగులతో మంగళం గీతం - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: దాశరథి
- రాజును చూచిన కన్నులతో మొగుడ్ని చూస్తే - రామకృష్ణ, ఎల్.ఆర్.అంజలి - రచన: అప్పలాచార్య
మూలాలు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |