"పోటుమీద" కృష్ణా జిల్లా కోడూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

పోటుమీద
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం కోడూరు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి అద్దంకి శారద
పిన్ కోడ్ 521328
ఎస్.టి.డి కోడ్ 08566

గ్రామ భౌగోళికం

మార్చు

సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు.

గ్రామానికి రవాణా సౌకర్యాలు

మార్చు

కొత్తమాజేరు, అవనిగడ్డ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్:- గుంటూరు 79 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు

మార్చు

రవితేజ హైస్కూల్, కోడూరు జిల్లాపరిషత్ హైస్కూల్, లింగారెడ్దిపాలెం

గ్రామ పంచాయతీ

మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ కడవకొల్లు నాగేశ్వరరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [1]

గ్రామ విశేషాలు

మార్చు
  1. ఈ గ్రామములోని 14/23 సర్వే నంబర్లలో 5 ఎకరాలభూమి, భద్రాచలం దేవస్థానానికి చెందినదిగా అధికారులు గుర్తించారు. [2]
  2. ఈ గ్రామానికి చెందిన లక్ష్మీప్రసన్న అను విద్యార్థిని, ఈ సంవత్సరం నిర్వహించిన ఐ.సి.డబ్ల్యు.ఏ.ఐ. ఇంటరు పరీక్షలలో, అఖిల భారతస్థాయిలో మొదటి స్థానం సంపాదించింది. [3]

మూలాలు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు

[1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, జనవరి-8; 2వపేజీ. [2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, ఫిబ్రవరి-22; 1వపేజీ. [3] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017, మార్చి-9; 2వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=పోటుమీద&oldid=3975216" నుండి వెలికితీశారు