పోరుబందర్ లోక్‌సభ నియోజకవర్గం

గుజరాత్ లోని భారతీయ పార్లమెంట్ నియోజకవర్గం
(పోరుబందర్ లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

పోరుబందర్ గుజరాత్ రాష్ట్రంలోని 26 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. 1977 నుంచి ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి 10 సార్లు ఎన్నికలు జరుగగా భారతీయ జనతా పార్టీ 5 సార్లు, కాంగ్రెస్ పార్టీ 3 సార్లు, జనతాపార్టీ, జనతాదళ్‌లు చెరోసారి విజయం సాధించాయి. భాజపాకు చెందిన గోర్థన్‌భాయి జావియా వరుసగా 3 సార్లు విజయం సాధించి హాట్రిక్ సాధించాడు.

పోరుబందర్ లోకసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1977 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంగుజరాత్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు21°36′0″N 69°36′0″E మార్చు
పటం

నియోజకవర్గంలోని అసెంబ్లీ సెగ్మెంట్లు

మార్చు

విజయం సాధించిన సభ్యులు

మార్చు

1977 నుంచి ఇప్పటివరకు ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన సభ్యులు, వారి పార్టీల వివరాలు.

  • 1977: ధర్మసింన్హ్ భాయి పటేల్ (జనతాపార్టీ).
  • 1980: మల్‌దేవ్‌జీ ఒడేద్రా (కాంగ్రెస్ పార్టీ).
  • 1984: పురుషోత్తం భాయి భలోడియా (కాంగ్రెస్ పార్టీ).
  • 1989: బల్వంత్ భాయి మన్వార్ (జనతాదళ్).
  • 1991: హరిలాలా పాటెల్ (భారతీయ జనతాపార్టీ)
  • 1996: గోర్థన్‌భాయి జావియా (భారతీయ జనతాపార్టీ)
  • 1998: గోర్థన్‌భాయి జావియా (భారతీయ జనతాపార్టీ)
  • 1999: గోర్థన్‌భాయి జావియా (భారతీయ జనతాపార్టీ)
  • 2004: హరిలాల్ పాటెల్ (భారతీయ జనతాపార్టీ)
  • 2009: విఠల్ భాయి రడాడియా (కాంగ్రెస్ పార్టీ)

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు