పోలీస్ అల్లుడు 1994లో విడుదలైన తెలుగు చలన చిత్రం, .పద్మాలయా స్టూడియోస్ పతాకంపై జి.హనుమంతరావు నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు మన్నవ బాలయ్య. ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, మాలాశ్రీ , మోహన్ రాజ్, సంగీత ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం సాలూరి వాసూరావు అందించారు.[1]

పోలీస్ అల్లుడు
(1994 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎం.బాలయ్య
తారాగణం కృష్ణ,
మాలాశ్రీ,వరికుప్పల హరీష్, మోహన్ రాజ్
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ పద్మాలయా స్టూడియోస్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • ఘట్టమనేని కృష్ణ
  • మాలాశ్రీ
  • అంజలీదేవి
  • సంగీత
  • మోహన్ రాజ్
  • కోట శ్రీనివాసరావు
  • కన్నెగంటి బ్రహ్మానందం
  • శ్రీదుర్గ
  • ప్రసాద్ బాబు
  • చైతన్య
  • ఏ.వి.ఎస్
  • మహర్షి రాఘవ
  • ఈశ్వరరావు
  • రూప
  • గురుబచ్చన్ సింగ్
  • లతాశ్రీ
  • గుర్రం చౌదరి
  • మాధవరావు
  • మనోహరి
  • మదన్ మోహన్
  • సుబ్బారావు
  • రవికాంత్
  • కృష్ణవర్ధన్
  • అలెక్స్
  • రవికుమార్
  • రాంబాబు
  • వెంకటేశ్వర్లు
  • తిలక్
  • చంద్రమౌళి
  • వేణువర్ధన్
  • పిట్ట నారాయణరావు
  • రామచంద్రయ్య .

సాంకేతిక వర్గం

మార్చు
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మన్నవ బాలయ్య
  • సంగీతం: సాలూరి వాసురావు
  • కధ: మన్నవ బాలయ్య
  • మాటలు: అప్పలాచార్య
  • పాటలు: భువనచంద్ర, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
  • గాయనీ గాయకులు: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
  • ఫోటోగ్రఫీ: సి.రాంప్రసాద్
  • నృత్యాలు: శివశంకర్, కళ
  • కూర్పు: కె.విజయబాబు
  • కళ: కె.రామలింగేశ్వరరావు
  • నిర్వహణ: జి ఆదిశేషగిరిరావు
  • నిర్మాత: జి.హనుమంతరావు
  • సమర్పణ: జి.కృష్ణ
  • నిర్మాణ సంస్థ: పద్మాలయా స్టూడియోస్ ప్రైవేటు లిమిటెడ్
  • విడుదల:1994.

పాటల జాబితా

మార్చు
  1. మాంగల్యం తంతునా నేనా మమజీవన హేతునా, రచన:భువనచంద్ర, గానం.ఎస్ . పి. బాలసుబ్రహ్మణ్యం, కె .ఎస్. చిత్ర
  2. కుకు కుకూ సరిగమలు తకజం తకజం మధురిమలు, రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం.కె. ఎస్ .చిత్ర, ఎస్ పి. బాలసుబ్రహ్మణ్యం
  3. డింగు డింగు డిక్కా కొట్టు చెమ్మచెక్క, రచన: సి.సీతారామశాస్త్రి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
  4. పాలకొండ కోనల్లో పైట జారే వేళలో, రచన: భువనచంద్ర, గానం.ఎస్ . పి ,బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
  5. లేచింది లేడీపిల్ల ఆగదింక ఓరయ్యో, రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం.కె.ఎస్.చిత్ర, ఎస్.పి . బాలసుబ్రహ్మణ్యం.

మూలాలు

మార్చు
  1. "Police Alludu (1994)". Indiancine.ma. Retrieved 2025-05-31.

బాహ్య లంకెలు

మార్చు