పోస్టర్
పోస్టర్ 2021లో విడుదలకానున్న తెలుగు సినిమా. శ్రీ సాయి పుష్పా క్రియేషన్స్ బ్యానర్‌పై టి.మహిపాల్ రెడ్డి, శేఖర్ రెడ్డి, ఎ.గంగారెడ్డి, ఐ.జి.రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు టి.మహిపాల్ రెడ్డి దర్శకత్వం వహించాడు. విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షత సోనావానే, శివాజీ రాజా ప్రధాన పాత్రల్లో నటించారు.[4]
పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | టి.మహిపాల్ రెడ్డి |
నిర్మాత | టి.మహిపాల్ రెడ్డి, టి.శేఖర్ రెడ్డి, ఎ.గంగారెడ్డి, ఐ.జి.రెడ్డి |
తారాగణం | విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షత సోనావానే, శివాజీ రాజా |
ఛాయాగ్రహణం | రాహుల్ |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | శాండీ అద్దంకి |
నిర్మాణ సంస్థ | శ్రీ సాయి పుష్పా క్రియేషన్స్ |
పంపిణీదార్లు | యూ ఎఫ్ ఓ (UFO)[2][3] |
విడుదల తేదీ | 19 నవంబర్ 2021 [1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- విజయ్ ధరన్,
- రాశి సింగ్
- అక్షత సోనావానే
- శివాజీ రాజా
- మధుమణి
- కాశి విశ్వనాధ్
- రామరాజు
- అరుణ్ బాబు
- స్వప్నిక
- జగదీశ్వరి
- కీర్తికా
- శంకర్ గణేష్
- మల్లికార్జున్
- అజయ్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: శ్రీ సాయి పుష్పా క్రియేషన్స్
- నిర్మాత: టి.మహిపాల్ రెడ్డి, టి.శేఖర్ రెడ్డి, ఎ.గంగారెడ్డి, ఐ.జి.రెడ్డి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: టి.మహిపాల్ రెడ్డి
- మాటలు: నివాస్
- సంగీతం: శాండీ అద్దంకి
- సినిమాటోగ్రఫీ:రాహుల్
- ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
మూలాలు
మార్చు- ↑ Eenadu (15 November 2021). "ఈ వారం థియేటర్/ఓటీటీలో వచ్చే సినిమాలివే!". Archived from the original on 18 నవంబరు 2021. Retrieved 18 November 2021.
- ↑ Andrajyothy (13 October 2021). "యూఎఫ్‌ఓ ద్వారా త్వరలో 'పోస్టర్' చిత్రం విడుదల". Archived from the original on 13 October 2021. Retrieved 13 October 2021.
- ↑ Palli Batani (2 September 2021). "సెప్టెంబర్ లో గ్రాండ్ గా "పోస్టర్" సినిమాను రిలీజ్ చేయనున్న యూ ఎఫ్ ఓ సంస్థ.! (UFO)". Archived from the original on 13 October 2021. Retrieved 13 October 2021.
- ↑ Andrajyothy (13 January 2021). "ఫిబ్రవరిలో విడుదలవుతున్న 'పోస్టర్'". Archived from the original on 13 October 2021. Retrieved 13 October 2021.