పౌర్ణమి (ధారావాహిక)

పౌర్ణమి 2018, నవంబరు 12న జెమినీ టీవీలో ప్రారంభమైన ధారావాహిక.[1][2] సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 8 గంటలకు ప్రసారంచేయబడుంది.[3] ఈ ధారావాహికలో రష్మి ప్రభాకర్,[4] కిరణ్ కాంత్, ఎక్ నాథ్,[5] సంయుక్త, రాజ్ కుమార్,[6] భావన[7] తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు.

పౌర్ణమి
పౌర్ణమి ధారావాహిక పోస్టర్
తరంకుటుంబ కథ
రచయితమహేందర్ దొంగరి (వర్మ),
మాటలు
నరసింహ మూర్తి నల్లం
ఛాయాగ్రహణంమహేందర్ దొంగరి (వర్మ)
దర్శకత్వంజె.ఎస్. రాజు
క్రియేటివ్ డైరక్టరుకె.వి. కిరణ్ కుమార్
తారాగణంరష్మి ప్రభాకర్
కిరణ్ కాంత్
ఎక్ నాథ్
సంయుక్త
రాజ్ కుమార్
భావన
దేశంభారతదేశం
అసలు భాషతెలుగు
సీజన్ల1 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య309 (28 డిసెంబరు 2019)
ప్రొడక్షన్
Producerవైదేహి రామ్మూర్తి
ఛాయాగ్రహణంశరవరణ్
ఎడిటర్లుపసుపులేటి గుణశేఖర్
సుబ్రహ్మణ్యం పోలిసెట్టి
కెమేరా సెట్‌అప్మల్టిఫుల్ కెమెరా
నడుస్తున్న సమయం20-22 నిముషాలు
ప్రొడక్షన్ కంపెనీవిజన్ టైం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
విడుదల
వాస్తవ నెట్‌వర్క్జెమినీ టీవీ
చిత్రం ఫార్మాట్576ఐ ఎస్.డి.,
1080ఐ హెచ్.డి.
వాస్తవ విడుదల12 నవంబరు 2018 - ప్రస్తుతం
Chronology
Preceded byమాయ్
బాహ్య లంకెలు
Website

కథా సారాంశం మార్చు

ఈ సీరియల్ కథ మొత్తం పౌర్ణమి, ఆమె తండ్రి చుట్టూ తిరుగుతుంది. పౌర్ణమి చిన్నప్పుడే తల్లి మరణించడంతో తండ్రి ఒంటరివాడవుతాడు. చిన్నప్పటినుండి పౌర్ణమి అంటే ఇష్టంలేని ఆమె తండ్రి తన భార్య మరణానికి పౌర్ణమిని నిందిస్తుంటాడు. తన తండ్రి తనని ప్రేమగా చూసుకోవాలని కోరుకుంటున్న పౌర్ణమికి తన ఆశ నిరాశ అవుతుంది. ఇదే సందర్భంలో ఒకరోజు పౌర్ణమి తండ్రి, పౌర్ణమిని ఇంటినుండి పంపించివేస్తాడు. పౌర్ణమి తన తండ్రి మనసును ఎలా గెలుచుకుందన్నది మిగతా కథ.

నటవర్గం మార్చు

  • రష్మి ప్రభాకర్ (పౌర్ణమి)
  • కిరణ్ కాంత్ (రాఖీ)
  • ఎక్ నాథ్ (పార్థు)
  • సంయుక్త (పావని - పౌర్ణమి సోదరి)
  • రాజ్ కుమార్ (చక్రవర్తి - పావని, పౌర్ణమిల తండ్రి)
  • భావన (వాసుకి)
  • అమృత (మహా)
  • చలపతి (యోగేంద్ర)
  • రాజబాబు (ఓబుల్ రెడ్డి - నళిని దేవి అన్న)
  • నవీన (నళిని దేవి - పార్థు తల్లి)
  • శిల్ప రెడ్డి (పార్వతి - పార్థు సోదరి)
  • కోటేశ్వరరావు (రాఖీ తండ్రి)

సాంకేతికవర్గం మార్చు

  • మాటలు: మహేందర్ దొంగరి (వర్మ)
  • రచయిత: నరసింహ మూర్తి నల్లం
  • దర్శకత్వం: జె.ఎస్. రాజు
  • సృజనాత్మక దర్శకత్వం: కె.వి. కిరణ్ కుమార్
  • నిర్మాతలు: వైదేహి రామ్మూర్తి
  • కూర్పు: పసుపులేటి గుణశేఖర్, సుబ్రహ్మణ్యం పోలిసెట్టి
  • సినిమాటోగ్రఫీ: శరవరణ్
  • కెమెరా సెటప్: మల్టిఫుల్ కెమెరా
  • నిర్మాణ సంస్థ: విజన్ టైం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్

ఇతర వివరాలు మార్చు

  1. పౌర్ణమి ధారావాహికకు 4.77 రేటింగ్ వచ్చింది.[1]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 టివి5, తాజావార్తలు (7 July 2019). "బుల్లితెర రేటింగ్స్ ఎలా ఉన్నాయంటే." Archived from the original on 1 జనవరి 2020. Retrieved 19 February 2020.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "బుల్లితెర రేటింగ్స్ ఎలా ఉన్నాయంటే.." అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. ముచ్చట, సీరియల్స్ (2 August 2019). "సినీ హీరోయిన్లకు దీటుగా ఈమె తెలుగు చానెళ్లను దున్నేస్తున్నది..!". www.muchata.com. ఎం.ఎస్. రావు. Archived from the original on 1 జనవరి 2020. Retrieved 19 February 2020.
  3. "SunNetwork - Program Detail". www.sunnetwork.in. Retrieved 31 December 2019.[permanent dead link]
  4. "Rashmi Prabhakar". Onenov (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-06-15. Archived from the original on 20 జూలై 2019. Retrieved 31 December 2019.
  5. "Chit Chat with Telugu Serial Actor Kiran Kanth -" (in ఇంగ్లీష్). 6 May 2018. Archived from the original on 20 జూలై 2019. Retrieved 31 December 2019.
  6. "Tollywood Movie Actor Raj Kumar Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Archived from the original on 20 జూలై 2019. Retrieved 31 December 2019.
  7. "Telugu Tv Actress Bhavana Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Archived from the original on 20 జూలై 2019. Retrieved 31 December 2019.