పౌలా గ్రుబెర్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

పౌలా అన్నే గ్రుబెర్ (జననం 1974, నవంబరు 30) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. కుడిచేతి ఆఫ్ బ్రేక్ బౌలర్‌గా రాణించింది.

పౌలా గ్రుబెర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
పౌలా అన్నే గ్రుబెర్
పుట్టిన తేదీ (1974-11-30) 1974 నవంబరు 30 (వయసు 49)
వైయౌరు, రుపేహు, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 79)2000 ఫిబ్రవరి 6 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే2000 ఫిబ్రవరి 12 - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1994/95–1995/96సెంట్రల్ డిస్ట్రిక్ట్స్
1996/97–2013/14ఆక్లండ్ హార్ట్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మవన్‌డే మఫక్లా మలిఎ WT20
మ్యాచ్‌లు 2 6 121 43
చేసిన పరుగులు 0 98 312 39
బ్యాటింగు సగటు 0.00 12.25 9.75 7.80
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 0 40 26 16*
వేసిన బంతులు 60 720 5,338 914
వికెట్లు 0 6 134 40
బౌలింగు సగటు 50.66 21.47 20.27
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/40 6/10 3/8
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 0/– 31/– 8/–
మూలం: CricketArchive, 26 April 2021

క్రికెట్ రంగం మార్చు

2000లో న్యూజీలాండ్ తరపున 2 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది.సెంట్రల్ డిస్ట్రిక్ట్, ఆక్లాండ్ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[1][2]

2011లో ఆక్లాండ్ క్రికెట్ అవార్డ్స్‌లో గ్రుబెర్ ఉమెన్స్ బౌలర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకుంది.[3]

మూలాలు మార్చు

  1. "Player Profile: Paula Gruber". ESPNcricinfo. Retrieved 26 April 2021.
  2. "Player Profile: Paula Gruber". CricketArchive. Retrieved 26 April 2021.
  3. "Chris Martin's outstanding form has been rewarded with his naming as the Auckland Cricketer of the Year". www.infonews.co.nz (in ఇంగ్లీష్). Retrieved 2018-05-08.

బాహ్య లింకులు మార్చు