ప్రకాష్ చంద్ర సూద్
ప్రకాష్ చంద్రసూద్ భారతదేశానికి చెందిన ఆచార్యుడు. ఆయనకు భారత ప్రభుత్వం 2023లో పద్మశ్రీ అవార్డును ప్రకటించగా[1][2], ఆయన ఆ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా 2023 మార్చి 22న అందుకున్నాడు.[3]
ప్రకాష్ చంద్రసూద్ పద్మ శ్రీ | |
---|---|
జననం | 1928 (age 95–96) |
విద్యాసంస్థ | పంజాబ్ యూనివర్సిటీ |
వృత్తి | న్యూక్లియర్ సైంటిస్ట్, రెసెర్చెర్ & ప్రొఫెసర్ |
ఉద్యోగం |
|
జీవిత భాగస్వామి | ఉషారాణి |
పిల్లలు | ఒక కుమారుడు,ఇద్దరు కుమార్తెలు |
పురస్కారాలు | పద్మశ్రీ |
మూలాలు
మార్చు- ↑ Namasthe Telangana (26 January 2023). "ములాయంకు పద్మవిభూషణ్.. తెలంగాణ నుంచి ఐదుగురికి పద్మాలు". Archived from the original on 26 January 2023. Retrieved 26 January 2023.
- ↑ TV9 Telugu (26 January 2023). "సత్యసాయి విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేస్తున్న ప్రకాష్ చంద్రసూద్‌ను వరించిన పద్మం.. అభినందనల వెల్లువ". Archived from the original on 26 January 2023. Retrieved 26 January 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andhra Jyothy (23 March 2023). "పద్మ పురస్కారాలు అందుకున్న తెలుగు ప్రముఖులు". Archived from the original on 23 March 2023. Retrieved 23 March 2023.